పుంగునూరు నియోజకవర్గం :బంగారు కడ్డీల పేరుతో రూ.15 లక్షల దోపిడీ
Posted 2026-02-20 09:21:37
0
181
తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇస్తామని నమ్మించి, మట్టి, రాళ్లను ఇచ్చి రూ.15 లక్షలు దోచుకెళ్లిన ఘటన చౌడేపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన రాజేష్ అనే వ్యక్తిని జేసీబీ డ్రైవర్ పరిచయస్తులు మోసం చేశారు. కిలో బంగారం రూ.7 లక్షలకు ఇస్తామని చెప్పి, రూ.15 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని, 2 కిలోల రాళ్లు, 3 కిలోల మట్టిని ఇచ్చి, సెల్‌ఫోన్‌తో సహా దుండగులు ఉడాయించారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shani Jagan Takes control of Rayalaseema
He is the one and only worst political person. In Rayalaseema . He had pre closed all the works...
పెద్దపల్లి : దక్షిణ మధ్య రైల్వే నోటీసు
అత్యవసర ట్రాక్ మరమ్మత్తుల కారణంగా లెవెల్ క్రాసింగ్ నెంబర్ 34/T(304/46-48) వద్ద రోడ్డు రవాణా (...
Maharashtra Expands Transport and Connectivity Network
Maharashtra continues to strengthen its transport and connectivity infrastructure through major...
Ravindra Telang, IAS: Steering Sikkim with Vision
From an accomplished engineer to the Chief Secretary of Sikkim, Ravindra Telang's three-decade...
Eco-Tourism Boost: Bhimmandali Heritage Site Open
Union Minister Dharmendra Pradhan inaugurated the Bhimmandali Eco Heritage Site in Sambalpur...