మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.
Posted 2026-03-02 10:28:55
0
196
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. సుగావాసి ప్రసాద్ బాబు పేరును మంత్రి ప్రస్తావించగానే కార్యకర్తలు ఉత్సాహంతో నినాదాలు చేశారు. ఈ సంఘటనతో జిల్లా టీడీపీలో నేతల మధ్య సమన్వయం పెరిగి, అందరూ కలిసికట్టుగా ఉన్నారనే సంకేతాలు వెలువడ్డాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో...
హైదరాబాదులో మరో బాలుడిపై వీధి కుక్క దాడి.|
హైదరాబాద్ : యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహ నగర్ ప్రాంతంలో ఇంటి బయట...
అంగన్వాడి కేంద్రాలు పరిశీలన....
దుగ్గొండి మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో 1&2 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తున్న స్టాక్...
రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించండి
*రాజధాని అమరావతిలో రహదారులు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కరించండి*
*సీఆర్డీఏ అడిషనల్...