మదనపల్లెలో దంపతులపై దాడి – తీవ్ర గాయాలు.
Posted 2026-02-20 08:39:37
0
199
మదనపల్లె మండలం, పొన్నేటి పాళ్యం పంచాయతీ, పనసమాకులపల్లె గ్రామంలో గురువారం రైతు శంకర (48), అతని భార్య ఆదిలక్ష్మి (38)లపై ప్రత్యర్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆవులు పొరుగు పొలంలో పంట మేసాయనే సాకుతో పాటు పాత కక్షలను కారణంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు బాధితులు తెలిపారు. గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ladakh Unites: Mass Civil Shutdown Over Missing MHA Guarantees
A complete voluntary shutdown paralyzed Ladakh's Leh and Kargil districts on June 23–24 as...
World environment day
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ...
ప్రతి ఓటు రక్షణే లక్ష్యం: శ్రీనివాస్ వర్మ.|
"అల్వాల్‌లో సీనియర్ సిటిజన్స్‌కు SIRపై అవగాహన సదస్సు"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
Chandrababu Naidu: ప్రపంచ క్లీన్ ఎనర్జీలో ఏపీకి అగ్రస్థానం: సీఎం చంద్రబాబు
Andhra
Chandrababu Naidu AP to Become Global Clean Energy Hub
కాకినాడలో ఏఎం గ్రీన్...
28:06:2026 పల్స్ పోలియో కార్యక్రమం
28.06.2026 | పల్స్ పోలియో కార్యక్రమం
ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ...