Bharat Aawaz
ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
 భారత్ అవాజ్ న్యూస్ : కదిరి పట్టణంలోని 29, 30వ వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో కదిరి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యల...
231 Views