Bharat Aawaz
వ్యవసాయ కార్మికుల సమస్యలపై కదిరిలో జిల్లా సదస్సు
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న కదిరి పట్టణంలోని ఎన్జీ హోమ్‌లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కదిరప్ప తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.జిల్లాలో భూమిలేని పేదలకు భూ పంపిణీ చేపట్టాలని, పేదలు సాగు చేసుకుంటున్న...
236 Views