Vinod Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
News
-
జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్‌రెడ్డి
భారత్ ఆవాజ్ న్యూస్ : కదిరి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ ఎమ్మెల్యే...
-
పేదల వైద్యానికి CMRF భరోసా
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి నియోజకవర్గం పేద కుటుంబాలకు అనారోగ్య చికిత్స ఖర్చులు ఆర్థిక భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా...
-
కష్టాలలో పారిశుద్ధ్య కార్మికులు ఖాదర్ చేయూత
భారత్ ఆవాజ్ న్యూస్ :నల్లచెరువు మండలంలో కార్మికులకు గత తొమ్మిది నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తమ...
-
ఆడపడుచులకు స్వచ్ఛ రథం దసరా ధమాకా
భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం గ్రామాలను చెత్త రహితంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ...
-
ఆలోచనలకు పదును.. నాయకత్వానికి బాటలు!
భారత్ అవాజ్ న్యూస్: కదిరి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన, బృందంగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందించేందుకు రోటరీ క్లబ్...
-
వ్యవసాయ కార్మికుల సమస్యలపై కదిరిలో జిల్లా సదస్సు
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న కదిరి పట్టణంలోని ఎన్జీ హోమ్‌లో...
-
బాలికల భద్రత డ్రగ్స్ సోషల్ మీడియా మోసాలపై అవగాహన
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి బాలికల భద్రత, మాదక ద్రవ్యాల నివారణ, ర్యాగింగ్, సోషల్ మీడియా మోసాలపై విద్యార్థినులకు అవగాహన...
-
ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి పట్టణంలోని 29, 30వ వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు...
-
ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి పట్టణంలోని 29, 30వ వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు...
-
స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండల కేంద్రంలోని స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. మహాత్మా...
-
పాలపాటి ఆంజనేయస్వామి సన్నిధిలో విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు
భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం శ్రీ...
-
పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై చాఫ్ కట్టర్లు పంపిణీ
భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలంలోని పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో గడ్డి కత్తిరించే యంత్రాలు (చాఫ్ కట్టర్లు) పంపిణీ చేశారు. రైతు...
-
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రెవెన్యూ సేవలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల...
-
దేవిరెడ్డిపల్లి ఏపీఎంఎస్‌లో ఎస్ఎంసీ ఎన్నికలు
భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి ఏపీఎంఎస్ పాఠశాలలో మంగళవారం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా...
-
పాఠశాల అభివృద్ధే లక్ష్యంగా నూతన కమిటీ
భారత్ అవాజ్ న్యూస్ కదిరి : నల్లచెరువు ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కమిటీ చైర్మన్‌గా టీ....
-
రోడ్డు పక్కన చెత్త చెదారం.. పట్టించుకోని అధికారులు!
భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం ఓ ప్రధాన రహదారి పక్కన చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. చెట్ల మధ్య...
-
కదిరిలో జనసేన సన్నాహక సమావేశం
భారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆశావహులతో సన్నాహక...
-
కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి :, కదిరి తమ న్యాయమైన డిమాండ్లు, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ కదిరి మండల గ్రామ...