బాలికల భద్రత డ్రగ్స్ సోషల్ మీడియా మోసాలపై అవగాహన
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి బాలికల భద్రత, మాదక ద్రవ్యాల నివారణ, ర్యాగింగ్, సోషల్ మీడియా మోసాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ పవర్ (AISP) ఆధ్వర్యంలో కదిరి జడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. AISP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కదిరి టౌన్ ఎస్‌ఐ ధనుంజయ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి...