భారత్ ఆవాజ్ న్యూస్ :నల్లచెరువు మండలంలో కార్మికులకు గత తొమ్మిది నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తమ సమస్యను మాజీ జడ్పీటీసీ అబ్దుల్ ఖాదర్ దృష్టికి తీసుకెళ్లారు. జీతాలు అందిన వెంటనే డబ్బులు తిరిగి చెల్లిస్తామని కార్మికులు తెలపగా, వారి ఇబ్బందులను అర్థం చేసుకున్న అబ్దుల్ ఖాదర్ మానవతా దృక్పథంతో రూ.65 వేల ఆర్థిక సహాయం అందించారు.జీతాలు వచ్చిన అనంతరం ఆ మొత్తాన్ని తిరిగి...