I will never accept injustice.
I will raise my voice for poor people.
I will not give in to the temptation of money.
No matter how difficult things get, I will always stand on the side of justice.
I will raise my voice for poor people.
I will not give in to the temptation of money.
No matter how difficult things get, I will always stand on the side of justice.
-
15 Posts
-
15 Photos
-
0 Videos
-
Self-employed at Huzurnagar
-
Lives in Huzurnagar
-
From Huzurnagar
-
Followed by 0 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana -
Assembly Constituency
Huzurnagar -
District
Suryapet -
Mandal | Tahasil | Sub Division
Huzurnagar
Recent Updates
-
హుజూర్‌నగర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట భూములు కోల్పోయిన రైతుల ధర్నాహుజూర్నగర్, జూలై 27: వ్యవసాయ కళాశాల కోసం 1041 సర్వే నంబరులో భూములు కోల్పోయిన రైతులు సోమవారం హుజూర్‌నగర్ ఆర్డీవో కార్యాలయం నందు RDO గారిని కలిసి గతంలో ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీల అమలుపై వివరణ కోరారు. ఈ సందర్భంగా రైతులు ఆర్డీవోతో సమావేశమై భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మగ్దుమ్‌నగర్ గ్రామానికి శ్మశానవాటిక కేటాయింపు వంటి హామీల...0 Comments 0 Shares 200 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఓటును రక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతహుజూర్నగర్ / భారత్ అవాజ్ : దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును రక్షించుకునేందుకు తప్పనిసరిగా SIR ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO)కి అందజేయాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ 219 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 70 శాతం SIR ఫారాలు ఆన్‌లైన్‌లో నమోదు...1 Comments 0 Shares 525 Views 0 Reviews
-
RamRamగుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు – హుజూర్‌నగర్‌లో కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరంహుజూర్నగర్ / భారత్ అవాజ్ : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలో శనివారం (జూలై 18) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9:30 గంటలకు హుజూర్‌నగర్ అడ్డరోడ్డులో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం...0 Comments 0 Shares 149 Views 0 Reviews
-
గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు – హుజూర్‌నగర్‌లో కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరంహుజూర్నగర్ / భారత్ అవాజ్ : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలో శనివారం (జూలై 18) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9:30 గంటలకు హుజూర్‌నగర్ అడ్డరోడ్డులో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం...0 Comments 1 Shares 400 Views 0 Reviews
-
సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి: జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్భారత్ అవాజ్ | హుజూర్‌నగర్ విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్ అన్నారు. స్థానిక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సీహెచ్ రమేష్ అధ్యక్షతన విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై అభిరుచి, అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ...0 Comments 0 Shares 279 Views 0 Reviews1
-
మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి రూ.13 కోట్లు
హుజూర్నగర్ రూరల్/ భారత్ అవాజ్ :
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లను మంజూరు చేసింది.
ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
అభివృద్ధి పనులు:
ఆధునిక పర్యాటక సౌకర్యాల ఏర్పాటు
భక్తులకు వసతి, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు
బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి
సందర్శకుల కోసం ఇతర సౌకర్యాల కల్పన
మంజూరు చేసిన నిధులతో:
ఆలయ పరిసరాల అభివృద్ధి
భక్తుల కోసం మెరుగైన వసతులు
పర్యాటకులను ఆకర్షించే మౌలిక సదుపాయాల ఏర్పాటు
ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మట్టపల్లి క్షేత్రం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొందిమట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి రూ.13 కోట్లు హుజూర్నగర్ రూరల్/ భారత్ అవాజ్ : తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అభివృద్ధి పనులు: ఆధునిక పర్యాటక సౌకర్యాల ఏర్పాటు భక్తులకు వసతి, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి సందర్శకుల కోసం ఇతర సౌకర్యాల కల్పన మంజూరు చేసిన నిధులతో: ఆలయ పరిసరాల అభివృద్ధి భక్తుల కోసం మెరుగైన వసతులు పర్యాటకులను ఆకర్షించే మౌలిక సదుపాయాల ఏర్పాటు ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మట్టపల్లి క్షేత్రం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొంది0 Comments 0 Shares 457 Views 0 Reviews1
-
అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన..
భారత్ అవాజ్ / హుజూర్‌నగర్ రూరల్ :
ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రోటోకాల్ పద్ధతులను అధికార యంత్రాంగం విధిగా పాటించవలసి ఉంటుంది. ప్రభుత్వం తరఫున మంత్రుల పర్యటన, ఇతర అధికారుల పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులకు వేదికలపై స్థానాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరుగుతున్న మంత్రుల పర్యటన, అధికారుల పర్యటన సందర్భంగా అధికారులు సరైన రీతిలో ప్రోటోకాల్ పాటించడం లేదని అనేకమంది ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి చెప్పలేక లోలోన మదనపడుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.
మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారికి సరైన రీతిలో ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నామినేటెడ్ పదవిలో ఉన్నప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం ముందు వరుసలో సంబంధిత వ్యక్తులకు స్థానాలు కేటాయించవలసి ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా సరైన పద్ధతిలో స్థానాలు కేటాయించవలసి ఉంటుంది.
కానీ అధికారిక పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఎలాంటి హోదా లేని వారు సమావేశాల్లో ముందు వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. అనేకమంది కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని ప్రోటోకాల్ ప్రకారం వేదికలపై స్థానాలు కేటాయించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
సమావేశాల్లో మాజీలదే హవా...
అనేక సమావేశాల్లో ప్రస్తుత ప్రజాప్రతినిధుల కంటే మాజీ ప్రజాప్రతినిధుల హవా ఎక్కువ సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ముందు ప్రోటోకాల్ ప్రకారం సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నారు.అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన.. భారత్ అవాజ్ / హుజూర్‌నగర్ రూరల్ : ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రోటోకాల్ పద్ధతులను అధికార యంత్రాంగం విధిగా పాటించవలసి ఉంటుంది. ప్రభుత్వం తరఫున మంత్రుల పర్యటన, ఇతర అధికారుల పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులకు వేదికలపై స్థానాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరుగుతున్న మంత్రుల పర్యటన, అధికారుల పర్యటన సందర్భంగా అధికారులు సరైన రీతిలో ప్రోటోకాల్ పాటించడం లేదని అనేకమంది ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి చెప్పలేక లోలోన మదనపడుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారికి సరైన రీతిలో ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవిలో ఉన్నప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం ముందు వరుసలో సంబంధిత వ్యక్తులకు స్థానాలు కేటాయించవలసి ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా సరైన పద్ధతిలో స్థానాలు కేటాయించవలసి ఉంటుంది. కానీ అధికారిక పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎలాంటి హోదా లేని వారు సమావేశాల్లో ముందు వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. అనేకమంది కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని ప్రోటోకాల్ ప్రకారం వేదికలపై స్థానాలు కేటాయించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సమావేశాల్లో మాజీలదే హవా... అనేక సమావేశాల్లో ప్రస్తుత ప్రజాప్రతినిధుల కంటే మాజీ ప్రజాప్రతినిధుల హవా ఎక్కువ సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ముందు ప్రోటోకాల్ ప్రకారం సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నారు.0 Comments 0 Shares 271 Views 0 Reviews -
శ్రీ చైతన్య పాఠశాలలో 'పోలీస్ అక్క' అవగాహన సదస్సు
మహిళల భద్రతపై విద్యార్థినులకు పోలీసుల సూచనలు
హుజూర్‌నగర్, జూలై 15 (భారత్ ఆవాజ్): మహిళల భద్రత, సాధికారతపై విద్యార్థినుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 'పోలీస్ అక్క' కార్యక్రమాన్ని నిర్వహించారు.
హుజూర్‌నగర్ 2వ ఎస్సై హనుమాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ అక్క మహిళా కానిస్టేబుళ్లు ఎస్. సింధు, ఏ. లావణ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసుల సహాయం ఎలా పొందాలో వివరించారు.
ఎస్సై హనుమాన్ మాట్లాడుతూ, విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థినికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మహిళా కానిస్టేబుళ్లు ఎస్. సింధు, ఏ. లావణ్య మాట్లాడుతూ, మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రత వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. బాధితులకు పోలీస్ శాఖ అందించే కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం, చట్టపరమైన సహాయం గురించి వివరించారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొని పోలీస్ అధికారులతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఫోటో క్యాప్షన్: హుజూర్‌నగర్ శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన 'పోలీస్ అక్క' అవగాహన కార్యక్రమంలో విద్యార్థినులకు సూచనలు చేస్తున్న ఎస్సై హనుమాన్, మహిళా కానిస్టేబుళ్లు ఎస్. సింధు, ఏ. లావణ్య.
— భారత్ ఆవాజ్
రిపోర్టర్: మల్ల రాంబాబుశ్రీ చైతన్య పాఠశాలలో 'పోలీస్ అక్క' అవగాహన సదస్సు మహిళల భద్రతపై విద్యార్థినులకు పోలీసుల సూచనలు హుజూర్‌నగర్, జూలై 15 (భారత్ ఆవాజ్): మహిళల భద్రత, సాధికారతపై విద్యార్థినుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 'పోలీస్ అక్క' కార్యక్రమాన్ని నిర్వహించారు. హుజూర్‌నగర్ 2వ ఎస్సై హనుమాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ అక్క మహిళా కానిస్టేబుళ్లు ఎస్. సింధు, ఏ. లావణ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసుల సహాయం ఎలా పొందాలో వివరించారు. ఎస్సై హనుమాన్ మాట్లాడుతూ, విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థినికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళా కానిస్టేబుళ్లు ఎస్. సింధు, ఏ. లావణ్య మాట్లాడుతూ, మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రత వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. బాధితులకు పోలీస్ శాఖ అందించే కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం, చట్టపరమైన సహాయం గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొని పోలీస్ అధికారులతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఫోటో క్యాప్షన్: హుజూర్‌నగర్ శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన 'పోలీస్ అక్క' అవగాహన కార్యక్రమంలో విద్యార్థినులకు సూచనలు చేస్తున్న ఎస్సై హనుమాన్, మహిళా కానిస్టేబుళ్లు ఎస్. సింధు, ఏ. లావణ్య. — భారత్ ఆవాజ్ రిపోర్టర్: మల్ల రాంబాబు0 Comments 0 Shares 423 Views 0 Reviews -
హుజూర్నగర్ ఎక్సైజ్ అధికారుల దాడులు – 3 లీటర్ల సారా స్వాధీనం, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
హుజూర్నగర్, జూలై 15: హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మఠంపల్లి మండలం లాలీ తండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా అనే వ్యక్తి టీవీఎస్ వాహనంపై అక్రమంగా సారాను తరలిస్తుండగా, ఎక్సైజ్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో టీవీఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 3 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని, అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఈ దాడుల్లో ఎస్‌ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు గురువయ్య, గోపిరెడ్డి మరియు డ్రైవర్ ఉపేందర్ పాల్గొన్నారు.హుజూర్నగర్ ఎక్సైజ్ అధికారుల దాడులు – 3 లీటర్ల సారా స్వాధీనం, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం హుజూర్నగర్, జూలై 15: హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మఠంపల్లి మండలం లాలీ తండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా అనే వ్యక్తి టీవీఎస్ వాహనంపై అక్రమంగా సారాను తరలిస్తుండగా, ఎక్సైజ్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టీవీఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 3 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని, అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు గురువయ్య, గోపిరెడ్డి మరియు డ్రైవర్ ఉపేందర్ పాల్గొన్నారు.0 Comments 0 Shares 275 Views 0 Reviews -
హుజూర్నగర్ ఎక్సైజ్ అధికారుల దాడులు – 3 లీటర్ల సారా స్వాధీనం, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
హుజూర్నగర్, జూలై 15: హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మఠంపల్లి మండలం లాలీ తండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా అనే వ్యక్తి టీవీఎస్ వాహనంపై అక్రమంగా సారాను తరలిస్తుండగా, ఎక్సైజ్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో టీవీఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 3 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని, అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఈ దాడుల్లో ఎస్‌ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు గురువయ్య, గోపిరెడ్డి మరియు డ్రైవర్ ఉపేందర్ పాల్గొన్నారు.హుజూర్నగర్ ఎక్సైజ్ అధికారుల దాడులు – 3 లీటర్ల సారా స్వాధీనం, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం హుజూర్నగర్, జూలై 15: హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మఠంపల్లి మండలం లాలీ తండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా అనే వ్యక్తి టీవీఎస్ వాహనంపై అక్రమంగా సారాను తరలిస్తుండగా, ఎక్సైజ్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టీవీఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 3 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని, అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు గురువయ్య, గోపిరెడ్డి మరియు డ్రైవర్ ఉపేందర్ పాల్గొన్నారు.0 Comments 0 Shares 256 Views 0 Reviews -
ఫుడ్ పార్క్ భూముల్లో 'అక్రమాల' కలకలం!
అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చేందుకు యత్నం?
సర్వేను అడ్డుకుంటున్న వైనం.. ఆర్‌డీఓకు ఫిర్యాదు
హుజూర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన అగ్రికల్చర్ ప్రాసెసింగ్ జోన్ (ఫుడ్ పార్క్) భూసేకరణ ప్రక్రియ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఫుడ్ పార్క్ కొరకు మండల పరిధిలోని సర్వే నెంబర్ 1041లో ప్రభుత్వం నోటిఫై చేసిన 140 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగా, ఓ కీలక ప్రభుత్వేతర అధికారికి చెందిన అసైన్డ్ భూమి విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
హుజూర్ నగర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం విధులు నిర్వహిస్తున్న పులిచింతల నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి సదరు సర్వే నెంబర్ 1041లో దాదాపు 35 గుంటల అసైన్డ్ భూమి ఉంది. అయితే, సదరు వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, ఇతర ప్రైవేటు పట్టా భూములు కలిగి ఉండటంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూసేకరణలో నష్టపరిహారం దక్కదనే ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుండటంతో చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో సదరు అసైన్డ్ భూమిని పక్కనే ఉన్న ప్రైవేట్ పట్టా సర్వే నెంబర్ లో కలిపేసి, భూమిని ప్రైవేటు పట్టాగా మార్చుకునేందుకు వెలిదండ వీరారెడ్డి అనే వ్యక్తితో కలిసి సదరు సీఈఓ చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికారులు సదరు 35 గుంటల భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ అక్రమ మార్గం ద్వారా భూమిని భారీ ధరకు అమ్ముకోవాలనే దురాశతోనే ఈ వ్యవహారానికి తెరలేపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చే ప్రయత్నాలపై స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) కి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, సదరు వ్యక్తి ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అతనికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ స్థానిక అధికారులు ఈ అక్రమాలపై స్పందించకుంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.ఫుడ్ పార్క్ భూముల్లో 'అక్రమాల' కలకలం! అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చేందుకు యత్నం? సర్వేను అడ్డుకుంటున్న వైనం.. ఆర్‌డీఓకు ఫిర్యాదు హుజూర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన అగ్రికల్చర్ ప్రాసెసింగ్ జోన్ (ఫుడ్ పార్క్) భూసేకరణ ప్రక్రియ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఫుడ్ పార్క్ కొరకు మండల పరిధిలోని సర్వే నెంబర్ 1041లో ప్రభుత్వం నోటిఫై చేసిన 140 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగా, ఓ కీలక ప్రభుత్వేతర అధికారికి చెందిన అసైన్డ్ భూమి విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడం స్థానికంగా కలకలం రేపుతోంది. హుజూర్ నగర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం విధులు నిర్వహిస్తున్న పులిచింతల నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి సదరు సర్వే నెంబర్ 1041లో దాదాపు 35 గుంటల అసైన్డ్ భూమి ఉంది. అయితే, సదరు వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, ఇతర ప్రైవేటు పట్టా భూములు కలిగి ఉండటంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూసేకరణలో నష్టపరిహారం దక్కదనే ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుండటంతో చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో సదరు అసైన్డ్ భూమిని పక్కనే ఉన్న ప్రైవేట్ పట్టా సర్వే నెంబర్ లో కలిపేసి, భూమిని ప్రైవేటు పట్టాగా మార్చుకునేందుకు వెలిదండ వీరారెడ్డి అనే వ్యక్తితో కలిసి సదరు సీఈఓ చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికారులు సదరు 35 గుంటల భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ అక్రమ మార్గం ద్వారా భూమిని భారీ ధరకు అమ్ముకోవాలనే దురాశతోనే ఈ వ్యవహారానికి తెరలేపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చే ప్రయత్నాలపై స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) కి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, సదరు వ్యక్తి ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అతనికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ స్థానిక అధికారులు ఈ అక్రమాలపై స్పందించకుంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.0 Comments 0 Shares 597 Views 0 Reviews -
ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్యనందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సూపర్...0 Comments 0 Shares 235 Views 0 Reviews
-
Warm Welcome to Malla Rambabu!
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat AawazWarm Welcome to Malla Rambabu! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat Aawaz0 Comments 0 Shares 294 Views 0 Reviews
More Stories