గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు – హుజూర్‌నగర్‌లో కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం
హుజూర్‌నగర్ / భారత్ అవాజ్ :
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలో శనివారం (జూలై 18) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9:30 గంటలకు హుజూర్‌నగర్ అడ్డరోడ్డులో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం...