-
17 Posts
-
4 Photos
-
1 Videos
-
Photography, videography,media incharge at Himayatnagar
-
Lives in Jawahar Nagar balaji nagar
-
From Balaji nagar
-
Followed by 0 people
-
Current Position
Non-Working
-
State
Telangana -
Assembly Constituency
Medchal -
District
Medchal Malkajgiri -
Mandal | Tahasil | Sub Division
Kapra mandal
Recent Updates
-
భారీ వర్షాలతో అప్రమత్తమైన హైడ్రానగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్, సచివాలయం పరిసరాల్లో నిలిచిన వరద నీటిని తొలగించేందుకు హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్నాయి. .హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. నగరవ్యాప్తంగా 76 చోట్ల కూలిన చెట్ల తొలగింపు, నీటి పారుదల పనులు కొనసాగుతున్నాయి.0 Comments 0 Shares 238 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి, దుండిగల్ పోలీసుల మెరుపు దాడి.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు! 🏍️మేడ్చల్ నుండి గండి మైసమ్మకు ఒక వ్యక్తి రాపిడో పార్సెల్ బుక్ చేయగా... ఆ పార్సిల్‌ను చూసి రాపిడో డ్రైవర్ శ్రీ సత్తు ఆదర్శ్ కు అనుమానం వచ్చింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, బాధ్యతగల పౌరుడిగా అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.సత్తు ఆదర్శ్ ఇచ్చిన పక్కా సమాచారంతో దుండిగల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక డ్రగ్ పెడ్లర్ ను, ఒక డ్రగ్ కన్జ్యూమర్ ను,రెడ్ హ్యాండెడ్‌గా...0 Comments 0 Shares 245 Views 0 Reviews
-
పలుకూరు యువకుల హైటెక్ మోసంపలుకూరు యువకుల హైటెక్ మోసం కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్ లో, IPL టికెట్ల దందాకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఘట్టమనేని అశోక్ (రియల్ ఎస్టేట్ ఏజెంట్) కంకణాల దినేష్ (చార్టెడ్ అకౌంటెంట్), సింగమనేని వేణుమాధవ్ (బీటెక్).. వీరు ముగ్గురిది పాతికేళ్ల వయసు. వీరిలో ఘట్టమనేని అశోక్ మోసాలు చేయడంలో దిట్ట. తక్కువ టైమ్ లో, ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో,...0 Comments 0 Shares 331 Views 0 Reviews
-
నలుగురు జవాన్లు మృతి చెందారునిన్న ఛత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టులు భూమిలో పాతి పెట్టిన డంప్ ను బయటకు తీసే క్రమంలో అందులోని I E D లు పేలి నలుగురు జవాన్లు మృతి చెందారు....0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
మేడ్చల్ జిల్లాలో అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి.మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఘట్కేసర్, కీసర, మేడ్చల్ పట్టణం లో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలలో పాల్గొన్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు0 Comments 0 Shares 351 Views 0 Reviews
-
చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారుమేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి అష్టదశ బ్రహ్మోత్సవాల సందర్బంగా బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు, ఈ రోజు *మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు* స్వామి వారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనం పొందడం జరిగింది. మహేష్ గౌడ్ గారితో పాటు కీసర డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోల కృష్ణ...0 Comments 0 Shares 401 Views 0 Reviews
-
అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్-- 861 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం -- రూ. 15 వేల కోట్లకు పైగా విలువైన భూమిని కాపాడిన ప్రభుత్వం నగర చరిత్రలో నిలిచిపోయే భారీ ఆపరేషన్‌ను ప్రభుత్వ యంత్రాంగం శనివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని విదంగా 861ఎకరాల ప్రభుత్వ భూమిని...0 Comments 0 Shares 414 Views 0 Reviews
-
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల 12 గ్రామల ప్రజలు దుర్వాసన, శ్వాసకోశ ఇబ్బందులు మరియు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు.హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తుతం ఉన్న డంపింగ్ నిలిపివేతకు ఆదేశాలు: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఇటీవల జవహర్‌నగర్‌లో కొత్తగా చెత్త వేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే అక్కడ దాదాపు 14 మిలియన్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అక్కడ మున్సిపల్ ఘన వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు కొనసాగుతోంది. కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల...0 Comments 0 Shares 401 Views 0 Reviews
-
గ్రైండర్ యాప్ పేరుతో దోపిడీలు ఏడుగురిపై కేసు నమోదుఏడుగురిపై కేసు నమోదు: డీసీపీ శ్రీధర్ కీసరలో జరిగిన ఒక దారుణ ఘటనకు సంబంధించిన వార్త ఇది. సోషల్ మీడియా యాప్ 'గ్రైండర్' (Grindr) ద్వారా వ్యక్తులను ట్రాప్ చేసి, వారిని దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు గ్రైండర్ యాప్‌లో పరిచయం పెంచుకుని, బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు పిలిపించి దాడి చేసేవారు. బాధితులను పిలిపించి, వారితో అసభ్యంగా ఉన్నట్లు వీడియోలు తీసి...0 Comments 0 Shares 427 Views 0 Reviews
-
కీసరలో జరిగిన ఒక దారుణ ఘటనకు సంబంధించిన వార్త ఇది. సోషల్ మీడియా యాప్ 'గ్రైండర్' (Grindr) ద్వారా వ్యక్తులను ట్రాప్ చేసి, వారిని దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.ముఖ్య విషయాలు:ఘటన: ముఠా సభ్యులు గ్రైండర్ యాప్‌లో పరిచయం పెంచుకుని, బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు పిలిపించి దాడి చేసేవారు.దోపిడీ విధానం: బాధితులను పిలిపించి, వారితో అసభ్యంగా ఉన్నట్లు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసేవారు. వారి వద్ద ఉన్న నగదు, బంగారు గొలుసులు మరియు ఫోన్లను లాక్కునేవారు.అరెస్టులు: ఈ కేసులో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో సాయి శ్రీనివాస్, రామరాజు, బల్వంత్ సింగ్, శ్రవణ్, సాయి తేజ, ఎం. పవన్ కళ్యాణ్, కళ్యాణ్‌లను గుర్తించి ఆరుగురిని పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.కీసరలో జరిగిన ఒక దారుణ ఘటనకు సంబంధించిన వార్త ఇది. సోషల్ మీడియా యాప్ 'గ్రైండర్' (Grindr) ద్వారా వ్యక్తులను ట్రాప్ చేసి, వారిని దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.ముఖ్య విషయాలు:ఘటన: ముఠా సభ్యులు గ్రైండర్ యాప్‌లో పరిచయం పెంచుకుని, బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు పిలిపించి దాడి చేసేవారు.దోపిడీ విధానం: బాధితులను పిలిపించి, వారితో అసభ్యంగా ఉన్నట్లు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసేవారు. వారి వద్ద ఉన్న నగదు, బంగారు గొలుసులు మరియు ఫోన్లను లాక్కునేవారు.అరెస్టులు: ఈ కేసులో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో సాయి శ్రీనివాస్, రామరాజు, బల్వంత్ సింగ్, శ్రవణ్, సాయి తేజ, ఎం. పవన్ కళ్యాణ్, కళ్యాణ్‌లను గుర్తించి ఆరుగురిని పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.0 Comments 0 Shares 477 Views 0 Reviews
-
కాంగ్రెస్ మాజీ డీసీసీ అద్యక్షులు శ్రీ సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలుకాంగ్రెస్ మాజీ డీసీసీ అద్యక్షులు శ్రీ సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు గానంగా నిమ్మల కన్వెన్షన్ లో జరిగింది ఇటువలే మేడ్చల్ మల్కాజిగిరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు0 Comments 0 Shares 570 Views 0 Reviews
-
*రంగంలోకి దిగిన భారత ఆర్మీ: *
భారత సైన్యం పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంది; ఇకపై, వారిని వారి పద్ధతి ప్రకారమే గుణపాఠం చెబుతారు
పశ్చిమ బెంగాల్‌లో న్యాయాధికారులను బందీలుగా చేసుకున్న వారిపై ఇప్పుడు కఠిన చర్యలు మొదలయ్యాయి
అమిత్ షా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనే పూర్తి 15 రోజుల పాటు మకాం వేయనున్నారు; క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, స్వయంగా భారత సైన్యాన్ని కూడా అక్కడ మోహరించాల్సి వచ్చింది
సైన్యం TMC గూండాలను బయటకు లాగి, వారికి దేహశుద్ధి చేస్తోంది*రంగంలోకి దిగిన భారత ఆర్మీ: * భారత సైన్యం పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంది; ఇకపై, వారిని వారి పద్ధతి ప్రకారమే గుణపాఠం చెబుతారు పశ్చిమ బెంగాల్‌లో న్యాయాధికారులను బందీలుగా చేసుకున్న వారిపై ఇప్పుడు కఠిన చర్యలు మొదలయ్యాయి అమిత్ షా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనే పూర్తి 15 రోజుల పాటు మకాం వేయనున్నారు; క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, స్వయంగా భారత సైన్యాన్ని కూడా అక్కడ మోహరించాల్సి వచ్చింది సైన్యం TMC గూండాలను బయటకు లాగి, వారికి దేహశుద్ధి చేస్తోంది0 Comments 0 Shares 469 Views 0 0 Reviews -
కల్వకుంట్ల కవిత గారు "సర్వోదయ తెలంగాణ" (Sarvodaya Telangana) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారుకల్వకుంట్ల కవిత గారు "సర్వోదయ తెలంగాణ" (Sarvodaya Telangana) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు తేదీ మరియు సమయం: పార్టీ జెండాను ఏప్రిల్ 25, 2026న ఉదయం 8:00 గంటలకు ఆవిష్కరించనున్నారు.వేదిక: మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌లో ఉన్న అద్వయ కన్వెన్షన్ (Advaya Convention) ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది.0 Comments 0 Shares 488 Views 0 Reviews
-
హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడుపాకిస్తాన్ కు ఒక్కసారిగా షాక్...... భారత్ లో పాక్ ప్రేమికులకు నిద్రపట్టని సమయం... మసూద్ అజ్హర్ సోదరుడు — మహమ్మద్ తాహిర్ అన్వర్ (హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు. ఇది సాధారణ మరణం కాదు... తాహిర్ అన్వర్ జైష్-ఎ-మహమ్మద్‌లో కీలక పాత్ర పోషించాడు. భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఉరి, పుల్వామా, పఠాన్‌కోట్ వంటి దాడుల...0 Comments 0 Shares 487 Views 0 Reviews
-
Warm Welcome to @Thalakayala Nagashiva!
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!
Bharat AawazWarm Welcome to @Thalakayala Nagashiva! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz0 Comments 0 Shares 315 Views 0 Reviews
More Stories