I am reporter and mimicry, writer and voice over and dubbing acter band baja
-
13 Posts
-
3 Photos
-
0 Videos
-
Reporter at Medipally
-
Studied Social and Telugu at ZPHS schoolClass of Human rights
-
Followed by 0 people
-
Experience
1 Year -
Language
Telugu
-
Current Position
Student
-
State
Telangana
Recent Updates
-
రామంతాపూర్ న్యూస్రామంతాపూర్ చెరువు గత 20సవంత్సరాలుగా కబ్జా కు గురైనా విషయం తెలిసిందే.. కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రామంతాపూర్ చెరువు కడిగిన ముత్యం లాగా తయారు అయింది ..చెరువు చుట్టుపక్కలా మంచి నాయుకుల విగ్రహాలు పెట్టి రామంతాపూర్ చెరువు ఎంతో అందంగా డెక్రేట్ చేశారు... దయచేసి చెరువు లు ఉంటే దయచేసి చెత్త వేయకండి... అసలే ఈ సవంత్సరం హేలిన ప్రాబ్లమ్ వల్లా దయచేసి ఆ చెరువు నీళ్లు మనకే ఉపయోగ పడతాయి దయచేసి మురికి...0 Comments 0 Shares 161 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
రామంతాపూర్ న్యూస్రామంతాపూర్ వెంకటరెడ్డి పరిధిలో నల్లా నాలా పగిలి పోయి కాలనీ లోకి నీరు చేరడం.. పక్కనే స్కూల్ ఉండటం వల్లా రాకపోకలు కొద్దీ సేపటికి దాంక చాలా సేపు వాహనాలు నిలిచి పోయాయి.. కానీ అక్కడి వాసులు వర్షమే రాలేదు కానీ వర్షం వచ్చినట్టే కాలనీ లోకి ఇంత నీరు చేరిందా అని అక్కడి వాసులు నిబ్బరపోయారు0 Comments 0 Shares 182 Views 0 Reviews
-
కార్మికుల వేతనం పెంచాలని కార్మికుల నిరసనరామంతాపూర్ పరిధిలోని కెసిఆర్ నగర్ లో కార్మికుల వేతనం పెంచాలని.. ఇప్పుడు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను పట్టించు కోవడం లేదు అని వారు మా కార్మికుల కష్టాలు ఎప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన కార్మికులకే నష్టం తప్పా దళారీ బిల్డర్ బ్రోకర్ లు కలిసి కార్మికుడి రక్తాన్ని పనిగా చేసుకొని తాగుతున్నారు దయచేసి తక్షణమే కార్మికులను ఆదుకోవాలి లేబర్ కార్డు లో బీమా వేతనమ్ కూడా పెంచాలని అక్కడి...0 Comments 0 Shares 270 Views 0 Reviews
-
సూర్యాపేటలోని కోదాడ దగ్గర గోర రోడ్డు ప్రమాదం. నలుగురికి పరిస్థితి విషమంసూర్యాపేట లోని md జానీ భాయ్ ఆటోలో వాళ్ళ బంధువులతో కందూరు చేసుకుందామని బంధువులతో కలసి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఆటో పంచ్చర్ కావడం వల్లా రోడ్డు పక్కకి సైడ్ ఆపాడు. టైర్ కి ఏమైంది చూసే లోపే కార్ అతి వేగంతో వచ్చి డైరక్ట్ ఆటో నీ గుద్దడం వల్లా ఆటో లో ఉన్నా ఐదు మంది ఎగిరి చెల్లా చెదురుగా పడ్డారు.. అతి వేగం ప్రమాదకరం దయచేసి ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లా కొన్ని కుటుంబాలు రోడ్డు మీదికి వస్తున్నాయి దయచేసి...0 Comments 0 Shares 277 Views 0 Reviews
-
సూర్యాపేట లోని RTC బస్టాండ్ లో రాస్తా రోకసిపిఎం పార్టీ నాయకులు తెలంగాణ ఆవిర్బవా దినోత్సవం పురస్కరించుకొని.. గత ప్రభుత్వం తెలంగాణ ను ప్రస్తుతం ఉన్నా ప్రభుత్వం కూడా తెలంగాణ కి ఎలాంటి అభివృద్ధి కి యువత కి రైతులకి ఎప్పుడు అన్యాయమే చేస్తున్నాయి అని సూర్యాపేట rtc బస్టాండ్ కాంచి సూర్యాపేట పట్టణం మొత్తం పాదయాత్ర తో యువత కి తెలియజేసిన సిపిఎం పార్టీ నాయకులు. శాంతి యుతంగా ధర్నా చేశారు0 Comments 0 Shares 261 Views 0 Reviews
-
#గెట్టు పంచాయితీ ఒక నిండు ప్రాణం తీసిందిసూర్యాపేట జిల్లా సోలిపేట అనే గ్రామం లో దారుణం చోటుచేసుకుంది. సొంత పాలొళ్ళే గెట్టు పంచాయితీ వల్లా పగ పెంచుకొని.. మార్గం మధ్యలో ఊరి శివారులో మకాం వేసి హతజమార్చిన ఘటన సోలిపేట వాసులకు అదేవిదంగా పక్కా గ్రామాలు కూడా బయోందాలనకు గురి కావడం..పోలీస్ లు రావడం ఊరి మొత్తం హడేల్ గా మారింది.. వయస్సు 54 బాల రాములు అనే వ్యక్తి నీ అతి దారుణంగా నరికి చంపడం సూర్యాపేట జిల్లాలో నీ సోలిపేట గ్రామం ఒక్కసారి గా...0 Comments 0 Shares 278 Views 0 Reviews
-
Suryapeta newsసూర్యాపేట జిల్లా లోనీ పనిగిరి దగ్గర గోర ఆక్సిడెంట్ నిన్నా సాయంత్రం కారు అతివేగంగా బైక్ ను డికొనడం వల్లా మా అన్నయ్య బైక్ వెనుక కూర్చోవడం వల్లా తొంటి కాలు నుజ్జు నుజ్జు అయింది.. చాలా సీరియస్ద గా ఉంది. దాదాపు 7లక్షలు అవుతున్నాయి ఎవరైనా దాతలు మా అన్నయ్య ను ఆదుకోవాలని భారత్ అవాజ్ ఛానెల్ తరుపున మిమల్ని వేడుకుంటూ.. మీ సహాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారు ఐతారు. ఇది వరకే మా అన్నయ్య చిన్నా...0 Comments 0 Shares 295 Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి మరొకరి పరిస్థితి విషమంటాక్టర్ ను డీకొన్న బైక్ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట జిల్లా కాసారాబాద్ గ్రామానికి చెందిన యువకుడు కొల్లు సందీప్ 30ఇయర్స్ అతివేగం ప్రమాదకరం మిత్రులారా మీకోసం మీ పిల్లలకోసం మీ మంచి భవిష్యత్ కోసం అయినా మీరు నెమ్మదిగా బైక్ మీద ప్రయాణం చేయండి ప్లీజ్0 Comments 0 Shares 427 Views 0 Reviews
-
ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన భారత ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళినిన్నా రాత్రి సమయంలో టిప్పర్ లారీ శరవేగానికి. బైక్ మీద వెళ్తున్నా ఒక యువకుడి బైక్ గుద్ది పారిపోయాడు. నేను జరిగిన స్పాట్లో ఉన్నాను కాబట్టి సమయానికి అంబలెన్స్ కి దమ్మాయిగూడ పోలీస్ వారికీ సమాచారం. ఆ దెబ్బతాకిన యువకుడి దగ్గరే ఉండి.. 4నాలుగుగంటల దాకా అక్కడే హాస్పిటల్ ఉండి. అంత ప్రమాదం ఏమి లేదు అన్నప్పుడు అక్కడనుండి తిరిగి భారత్ ఆవాజ్ బాట సారి. ఇక్కడ గోల్డెన్ ఔవర్లో తీసుకవేళ్లాను కాబట్టి క్షతగాత్రుడు...0 Comments 0 Shares 435 Views 0 Reviews
-
#suryapet newsసూర్యాపేట జిల్లాలోని ఒక చిన్నా గ్రామం లోని సర్పంచి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయం విలేజ్ లో గ్రామ ప్రజలు కానీ బయట వ్యక్తులు కానీ హెల్మెట్ తప్పనిసరిగా తలకు ధరించాలని తలకు ధరించకుండా విలేజ్ లోపలకి వచ్చేదే లేదని తెలియజేశారు. గ్రామవాసులు కూడా దీనికి అంగీకరించారు ఇది ఎక్కడో కాదండి తుంగతుర్తి నియోజకవర్గంలోని కుంచమర్తి అనే గ్రామం లో ఈ నిర్ణయం. ఒక ఫ్యామిలీలోనీ పెద్ద పోతే ఆ ఫ్యామిలీ...0 Comments 0 Shares 653 Views 1 Reviews
-
Warm Welcome to Mahankali Ravi !
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!
Bharat AawazWarm Welcome to [MahankaliRavi] ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz0 Comments 0 Shares 322 Views 0 Reviews
More Stories