0
Comments
75
Views
నిన్నా పెద్ద బతుకమ్మ పండుగ సందర్బంగా ఊరంతా వెళ్తూరు ఉండేటట్లు చేస్తున్నా సమయంలో.. ప్రశాంత్ అనే యువకుడికి కరెంట్ షాక్ తగిలి చాలా సీరియస్ గా ఉంది దయచేసి 7లక్షలు ఖర్చు అవుతాయి అని డాక్టర్స్ చెప్పారు దయచేసి దాతలు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది.. అతను నిరుపేద కుటుంబం కావున మీ వంతు సహాయం చేయండి.. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మండలం జాజిరెడ్డిగూడెం గ్రామం వేల్పుజెర్ల అనేగ్రామ్ లో దయచేసి ఆదుకోండి 🙏🙏