కార్మికుల వేతనం పెంచాలని కార్మికుల నిరసన
రామంతాపూర్ పరిధిలోని కెసిఆర్ నగర్ లో కార్మికుల వేతనం పెంచాలని.. ఇప్పుడు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను పట్టించు కోవడం లేదు అని  వారు మా కార్మికుల కష్టాలు ఎప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన కార్మికులకే నష్టం తప్పా దళారీ బిల్డర్ బ్రోకర్ లు కలిసి కార్మికుడి రక్తాన్ని పనిగా చేసుకొని తాగుతున్నారు దయచేసి తక్షణమే కార్మికులను ఆదుకోవాలి లేబర్ కార్డు లో బీమా వేతనమ్ కూడా పెంచాలని అక్కడి...
0 Comments 0 Shares 269 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com