Suryapeta news
Posted 2026-05-25 10:41:27
0
296
సూర్యాపేట జిల్లా లోనీ పనిగిరి దగ్గర గోర ఆక్సిడెంట్ నిన్నా సాయంత్రం కారు అతివేగంగా బైక్ ను డికొనడం వల్లా మా అన్నయ్య బైక్ వెనుక కూర్చోవడం వల్లా తొంటి కాలు నుజ్జు నుజ్జు అయింది.. చాలా సీరియస్ద గా ఉంది. దాదాపు 7లక్షలు అవుతున్నాయి ఎవరైనా దాతలు మా అన్నయ్య ను ఆదుకోవాలని భారత్ అవాజ్ ఛానెల్ తరుపున మిమల్ని వేడుకుంటూ.. మీ సహాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారు ఐతారు. ఇది వరకే మా అన్నయ్య చిన్నా కుమారుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు.. దయచేసి మా అన్నా వదిన పుట్టెడు దుఃఖం లో ఉన్నారు.. దయచేసి ఆదుకోవాలని వేడుకుంటూ ప్లీజ్ హెల్ప్ చేయండి మీకు తోచినంతా ఫోనపే నెంబర్ 9010783232 ప్లీజ్ 🙏🙏🙏🙏
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Uttarakhand Boosts Industrial Investment and MSMEs
Uttarakhand continues to promote industrial investment and MSME development in 2026 by...
మదనపల్లెలో బెల్ట్ షాపు నిర్వాహకుడి అరెస్ట్.
మదనపల్లె పట్టణంలోని చంద్రకాలనీలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న గంగయ్యను ఎక్సైజ్ అధికారులు...
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు!
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు
తెలంగాణ ప్రభుత్వం, SC/ST & Minorities Welfare...
Stopping Misuse of UAPA Against Honest Journalists
The severe misuse of the Unlawful Activities (Prevention) Act against the press remains a...