రోడ్లు వేసేది ఎప్పుడు మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు...? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామం నుండి గొంటూవానిపాలెం వరకు దశబ్దాల కాలం నుండి గిరిజన ప్రజలు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తూ ఎదురుకుంటున్న రోడ్డు సమస్య పరిష్కారం కోరుతూ నిరసనలు తెలియజేస్తూ రోడ్డు మార్గాన సంబందించిన గ్రామాల్లో కూడా భారీ ఎత్తున కొనసాగుతున్న దీక్షలు... నిరసన తలియజేస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు...  గత దశాబ్దాల కాలం నుండి...
0 Comments 0 Shares 663 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com