మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి తాటాకు ఇల్లు ఇటీవలే కాలంలో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరిగి పది రోజులు కావస్తున్న స్టానిక నాయకులు కాని, అధికార కూటమి ప్రభుత్వం కాని పట్టించుకోకపోవడం, కనీసం అధికారులు కూడా సంఘటన స్థలానికి వెళ్లకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
0 Comments 0 Shares 101 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com