కత్తిపూడి ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ బిల్లులు అక్రమ వసూలు ఫై AE కి పిర్యాదు..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ "ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్" బిల్లులు అవినీతిఫై ఎలక్ట్రికల్ AE గారు పిర్యాదు... శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ #రామకృష్ణ కరెంటు బిల్లులు కట్టేస్తామని చెప్పి ప్రజలు దగ్గర డబ్బులు వసూలు చేసి బిల్లులు కట్టగపోగా పైన అప్డేట్ అవ్వలేదని తరుచూ సమాధానం ఇవ్వడంతో, బిల్లులో పాతబకాయిలు చూపించడంతో, సేవలలో కూడా జాప్యం...
0 Comments 0 Shares 506 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com