మాధురి స్కూల్ నందు ఎంతో ఘనంగా నిర్వహించిన నేషనల్ సైన్స్ డే వేడుకలు..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం లోని కత్తిపూడి గ్రామంలోని మాధురి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాధురి విద్యాలయ సంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు, డైరెక్టర్ శ్రీమతి కడారి సీతాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థులు రూపొందించిన శాస్త్ర...
0 Comments 0 Shares 528 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com