కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం
ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA),వారికి VBGRAMG క్రొత్త విధానంలో మనలను GRS ల గుర్తించాలని, ఉద్యోగ భద్రత తో కూడిన సాలరీల పెంపు మరియు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై కలెక్టర్ గారి కార్యాలయంలో సంబంధదిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది....
ప్రధానమైన డిమాండ్స్:
1. దేశం లో...