Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • బుర్రిపాలెం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన -- పెమ్మసాని.
    తెనాలి మండలంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన స్వగ్రామమైన బుర్రిపాలెం లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.స్వగ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రజలు వచ్చి పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసి...
    1 Views
  • తెనాలి మండలంలో జడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ ఈరోజే...!
    గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసే ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా ఓటు అభ్యర్థి ఓటు వేసేదాకా అతనికి ఎటువంటి అంతరాయం కలగకుండా సూపర్వైజర్లు, ఎలక్షన్స్ సిబ్బంది జాగ్రత్త వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం 65965 మంది ఓటర్లకు గాను 46331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పురుషులు 22,488,...
    2 Views
  • కొత్తగూడెం విబి-జి రామ్ జి ద్వారా శాశ్వత అభివృద్ధి పనులు
    శాశ్వత ఆస్తుల కల్పనకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. మురసు తుపాను నష్టం, వేసవి తాగునీరు, ఎల్‌నినో ప్రభావంపై పక్కా ప్రణాళికలు.   కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విబి- జి రామ్ జి పథకం ద్వారా తాత్కాలిక పనులకు బదులుగా ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్రానికి మోడల్గా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ...
    5 Views
  • వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
    జైపూర్: మండల కేంద్రంలో సమత రైస్ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల అవుట్‌లెట్‌ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్, మండల తహసీల్దార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బియ్యం...
    6 Views
  • కొత్తగూడెం వృద్ధుల హక్కుల పరిరక్షణకు లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
    కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో వృద్ధుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం. ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందిస్తామని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెల్లడి.   కొత్తగూడెం: వృద్ధుల హక్కుల పరిరక్షణతో పాటు వారికి న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం జిల్లా...
    4 Views
  • కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
    బెల్లంపల్లి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగది, భోజనశాలను పరిశీలించి విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థినులకు గణితంలో అందిస్తున్న బోధనను పరిశీలించారు. విద్యార్థినుల...
    10 Views
  • భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రీ సర్వే చేపట్టాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
    మంచిర్యాల: ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో కలిసి సర్వేయర్లకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జి.ఎన్.ఎస్.ఎస్. రోవర్లను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రీ సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు ముందస్తు...
    17 Views
  • బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడు.. RDO ఎదుట హాజరు
    మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా అరుణక్క నగర్‌కు చెందిన జలంపల్లి సందీప్ (19) బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించడంతో శ్రీరాంపూర్ పోలీసులు అతడిని మంచిర్యాల RDO ఎదుట హాజరుపరిచారు.గతంలో పలు నేరాలకు పాల్పడిన నేపథ్యంలో సదరు యువకుడిని సత్ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో మంచిర్యాల RDO ఎదుట బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బైండోవర్ నిబంధనలను పాటించకుండా తిరిగి గొడవలు, నేరాలకు పాల్పడినట్లు...
    24 Views
  • డిస్మిస్ కార్మికుల విషయంలో యాజమాన్యాన్ని నిలదీయడంలో విఫలమైన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు!
    సింగరేణి డిస్మిస్ కార్మికులకు తిరిగి విధుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యం విధించిన రెండేళ్ల నిబంధనలపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యాన్ని నిలదీయడంలో విఫలమయ్యాయనే విమర్శలు కార్మిక వర్గాల్లో వినిపిస్తున్నాయి.కార్మికుల పక్షాన నిలబడాల్సిన సంఘాలు.. బాధితుల ఆవేదనను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి నిబంధనల...
    34 Views
  • మంచిర్యాల ఆర్టీసీ డిపోలో AITUCలో చేరిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు
    మంచిర్యాల: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లు AITUC కార్మిక సంఘంలో చేరారు. ఈ సందర్భంగా AITUC నాయకులు వారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర...
    31 Views
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేయాలి
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేయాలి   పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు   ఏన్కూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. గురువారం ఏన్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన...
    24 Views
  • పత్తికొండలో ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
    పత్తికొండ, నవంబర్ 5: పత్తికొండ పట్టణంలో నవంబర్ 5వ తేదీన నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, సజావుగా ముగిసింది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఎన్నికల సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు...
    29 Views
More Results