Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
మదనపల్లె శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.మదనపల్లె శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు మదనపల్లె పట్టణ సమీపంలోని మడికయ్యల శివాలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆంధ్రప్రదేశ్ కురుబ కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక...0 Comments 0 Shares 379 Views 0 Reviews
-
మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దండు రామాంజులు సిల్క్ సారీస్, మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 4 వేల నుంచి 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, ముష్టూరు రామ్మోహన్, కదిరి...0 Comments 0 Shares 384 Views 0 Reviews
-
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లుమహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు... త్రిపురాంతకం మండలం, త్రిపురాంతకం గ్రామంలో గల శ్రీ *త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం మరియు బాలత్రిపుర సుందరిదేవి అమ్మవారి దేవస్థానం* ప్రాంగణంలో *మహాశివరాత్రి మహోత్సవం* ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో *యర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలే ప్రధాన...0 Comments 0 Shares 418 Views 0 Reviews
-
మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోటలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లుసామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పంచారామ భీమేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాల ప్రవేశాన్ని పరిమితం...0 Comments 0 Shares 421 Views 0 Reviews
-
శ్రీరామ్ చినబాబు మల్లయ్యకొండ ఆలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర తెలుగు యూత్ అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాల మధ్య ఆశీర్వదించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని...0 Comments 0 Shares 361 Views 0 Reviews
-
సామర్లకోట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగాసామర్లకోట ప్రసిద్ధి చెందిన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి వైభవం వెల్లివిరిసింది. రాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య పంచద్రవ్యాలతో స్వామికి మహాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మార్మోగింది. రాత్రంతా భజనలు, ప్రత్యేక ఆరాధనలు కొనసాగాయి....0 Comments 0 Shares 1K Views 0 Reviews