మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోటలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పంచారామ భీమేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాల ప్రవేశాన్ని పరిమితం...
0 Comments 0 Shares 424 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com