● రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాత విచారణ
● భూ పత్రాలను పరిశీలించి వృద్ధురాలికి న్యాయం
● కబ్జాకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ఆల్వాల్, ఆగస్టు 21: రాజకీయ ఒత్తిళ్లను పక్కనబెట్టి బాధితులకు అండగా నిలవడంలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి IPS తన నిబద్ధతను చాటుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 80 ఏళ్ల వృద్ధురాలికి చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన...