0 Comments
0 Shares
489 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"అతి శబ్దం చేస్తే అంతే సంగతులు: ఒక్క రోజే 182 కేసులు, రూ. 2.44 లక్షల జరిమానా.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర రోడ్లపై అతి శబ్దంతో ప్రయాణిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న మోడిఫైడ్ సైలెన్సర్ల వాడకంపై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మల్కాజ్‌గిరి పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో ఏప్రిల్ 20న నియోజకవర్గవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రధాన జంక్షన్ల వద్ద...0 Comments 0 Shares 191 Views 0 Reviews
-
"అల్వాల్ పోలీసుల ఘనత: 18 గంటల్లోనే దొంగను పట్టి, బంగారం రికవరీ!మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... రోబరీ చేసిన దొంగని నేరం జరిగిన కేవలం 18 గంటల లోపే పట్టుకోవడమే కాకుండా, బాధితురాలి నుండి దొంగిలించిన సుమారు 10 లక్షల రూపాయల విలువైన 67 గ్రాముల (6 తులాల) బంగారు ఆభరణాన్ని పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. దీనితో పాటు...0 Comments 0 Shares 165 Views 0 Reviews
-
"తుర్కపల్లిలో భద్రతకు కొత్త బలం.. 22 సీసీ కెమెరాల ప్రారంభం”|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రీన్ పార్క్ అవెన్యూలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 22 కొత్త సీసీ కెమెరాలను ఆల్వాల్ డీఐ, వీరబాబు, సెక్టార్ ఎస్‌ఐ దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడిన డీఐ వీరబాబు, “ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కాలనీకి సీసీ కెమెరాలు అత్యంత అవసరం. నేరాలు జరిగిన తర్వాత...0 Comments 0 Shares 92 Views 0 Reviews
-
"మల్కాజిగిరి పోలీసుల ‘బ్లాక్ ఆపరేషన్’.. ఒక్కరోజే 627 వాహనాలపై వేటు!"మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిబంధనలకు విరుద్ధంగా వాహనాల అద్దాలకు నల్లటి ఫిల్మ్ మరియు టింటెడ్ గ్లాస్ ఉపయోగిస్తున్న వారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను మరియు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మల్కాజిగిరి ట్రాఫిక్ డిసిపి-1 రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో తిరుమల గిరి మరియు...0 Comments 0 Shares 163 Views 0 Reviews
-
"మీ సురక్ష”తో భద్రతకు బలమైన బాట.. 20 కాలనీల్లో ఆల్వాల్ పోలీసుల అవగాహన కార్యక్రమం.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మూడు నెలలుగా కొనసాగుతున్న “మీ సురక్ష” అప్లికేషన్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. గార్డెన్ మల్టీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు, ఇన్‌స్పెక్టర్ వీర బాబు మరియు సంబంధిత సైబర్ ఎస్‌ఐల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 20...0 Comments 0 Shares 121 Views 0 Reviews
-
"వారాసిగూడలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు!"సికింద్రాబాద్ : వారాసిగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడి గుట్టును సిటీ పోలీసులు రట్టు చేశారు. ఎలాంటి కనీస అర్హత లేకుండా క్లినిక్ నడుపుతూ, రోగులకు ఇష్టమొచ్చినట్లు ఇంజక్షన్లు ఇస్తున్న నిందితుడిని వారాసిగూడ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన నన్నుట మాధవ్ (42) అనే వ్యక్తి వారాసిగూడలో "మాధవ మెడికల్ షాప్" పేరుతో ఒక...0 Comments 0 Shares 115 Views 0 Reviews
-
"సికింద్రాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ‘సర్జికల్ స్ట్రైక్’.. ఆక్రమణలు క్లీన్!సికింద్రాబాద్ : నగరంలో పాదచారుల హక్కులను కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి మరియు పద్మారావు నగర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపై అధికారులు శనివారం భారీ స్థాయిలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, పాదచారులకు ఆటంకం కలిగిస్తున్న తాత్కాలిక షెడ్లు,...0 Comments 0 Shares 244 Views 0 Reviews
-
"సీపీ సుమతి బాధ్యతల స్వీకారం… సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి బి. సుమతి శుక్రవారం తన పదవిని చేపట్టి, భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆమెకు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, మల్కాజిగిరి మొదటి మహిళా పోలీస్...0 Comments 0 Shares 217 Views 0 Reviews