"ఆల్వాల్ విషాద ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ దిగ్భాంతి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని ఆల్వాల్ టెలికాం కాలనీలో విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషాద సంఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజల ప్రాణాల భద్రత విషయంలో సంబంధిత శాఖల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే...