0 Comments
0 Shares
2K Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Fire Accident at Kphb!!!!Fire accident helf at kphb yesterday night. Its a private travels bus ( Hyderabad to palakollu) moving towards sr nagar. This incident has happenend. Firstly tge short circuit happenend at drivers cabin. Then immediately he realised and let down all the passengers from bus. No injuries happenend in this incident.0 Comments 0 Shares 200 Views 0 Reviews
-
Train Fire Accident: అర్ధరాత్రి ఎక్స్ప్రెస్ రైల్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం.ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా పరిధిలోని ఎలమంచిలి సమీపంలో రైలు వెళ్తుండగా ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగాయి.0 Comments 0 Shares 622 Views 0 Reviews
-
కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనంకాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటలు సమీపంలోని షెడ్లు, గేదెల కొట్టాలకు వ్యాపించడంతో అక్కడ ఉన్న మూగజీవాలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వాటిని కాపాడే అవకాశం లేకపోయిందని స్థానికులు...0 Comments 0 Shares 933 Views 0 Reviews
-
కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబుసామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మందుగుండు సామాగ్రి తయారీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా జరిగిన విస్ఫోటనం తీవ్రత ప్రాంతమంతా కంపించింది. స్థానికుల కథనం ప్రకారం పేలుడు శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ...0 Comments 0 Shares 981 Views 0 Reviews
-
బాణాసంచా ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కందుల దుర్గేష్కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్ర పేలుడు ఘటనలో గాయపడి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్షతగాత్రికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని,...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను...0 Comments 0 Shares 774 Views 0 Reviews
-
వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీవేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. ఈ నేపథ్యంలో న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ తరఫున వైస్ ప్రెసిడెంట్ రత్న శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పేలుడు తీవ్రత కారణంగా పొలాల గట్ల వెంట చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించే ప్రక్రియలో అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఘటనాస్థలంలో ఉన్న గ్రామస్తులను...0 Comments 0 Shares 905 Views 0 Reviews
-
వేట్లపాలెం ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీసామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు డీఎస్సీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మరియు...0 Comments 0 Shares 870 Views 0 Reviews
-
వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానంవేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీవో హిమా మహేశ్వరిలను ఘనంగా సన్మానించారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్ని) పుష్పగుచ్చాలు అందించి శాలువాతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా...0 Comments 0 Shares 772 Views 0 Reviews