• "సర్వస్వం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకురాలు: తక్షణ సాయంతో అండగా అనిల్ కిశోర్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  కనజిగూడ డివిజన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు అమృత  నివాసంలో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు, ఇంట్లోని సామాగ్రి, సర్వస్వం బూడిదయ్యాయి. చేతికందిన సర్వస్వం కోల్పోవడంతో అమృత  కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు లోనైంది. ఈ ఘోర ప్రమాద విషయం తెలియగానే...
    0 Comments 0 Shares 172 Views 0 Reviews
  • పల్లిపేటలో భారీ అగ్నిప్రమాదం – ఇల్లు పూర్తిగా దగ్ధం
    కాకినాడ : కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక...
    0 Comments 0 Shares 418 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com