• *బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు…*

    *మొయినాబాద్ మండల మున్సిపాలిటీలో హిమాయత్ నగర్ గ్రామం నుండి మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు*

    *సబిత ఇంద్ర రెడ్డి గారి నాయకత్వం* కోరుకుంటున్న చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు...

    *రవి యాదవ్ అధ్యక్షతన*

    చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనంగా, మండలంలో కాంగ్రెస్, పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు *సలీం ఖాన్ సమక్షంలో* మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పలువురు ప్రముఖ నాయకులు, సలీం ఖా న్, ఇబ్రహీం, వీరాజ్ ఖాన్, ఇమ్రాన్, అలీమ్, ఖాజా ఖాన్, ముజఫర్, రహమత్, కరం, ముస్తఫా, అహ్మద్, బాబా, ఆజా ఖాన్, సమజ్ ఖాన్, గౌస్ ఖాన్, ఇలియాత్ ఖాన్, నిషార్ ఖాన్, అటిట్యూ ఆటిట్యూ, పర్వీద్, ఎన్విన్, అంజాద్, పర్వీద్, అజ్జు, అప్రోచ్, నజీర్, సయీమ్, ఇర్ఫాన్, జుబేర్, షకీల్, ఫయుం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

    మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు *సబితా ఇంద్రారెడ్డి గారు వారికి గులాబీ* కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు....

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి గారు, మండల అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్త నరసింహారెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు, రావుఫ్ గారు, నరోత్తం రెడ్డి గారు, మొర శ్రీనివాస్ గారు, అంజయ్య గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్యామ్ రావు గారు హిమాయత్ నగర్ గ్రామ అధ్యక్షుడు రాజుగారు పాల్గొన్నారు



    👉 అనంతరం సబిత ఇంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ:

    “బిఆర్ఎస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ప్రజల ఆశయాలకు న్యాయం చేయగల శక్తి బిఆర్ఎస్‌కే ఉంది. రాబోయేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే” అని ధైర్యంగా వెల్లడించారు.

    ఇక కాంగ్రెస్ పార్టీపై మండిపడుతూ,

    “హామీలు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు.....


    ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సబితమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....

    *బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు…* *మొయినాబాద్ మండల మున్సిపాలిటీలో హిమాయత్ నగర్ గ్రామం నుండి మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు* *సబిత ఇంద్ర రెడ్డి గారి నాయకత్వం* కోరుకుంటున్న చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు... *రవి యాదవ్ అధ్యక్షతన* చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనంగా, మండలంలో కాంగ్రెస్, పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు *సలీం ఖాన్ సమక్షంలో* మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పలువురు ప్రముఖ నాయకులు, సలీం ఖా న్, ఇబ్రహీం, వీరాజ్ ఖాన్, ఇమ్రాన్, అలీమ్, ఖాజా ఖాన్, ముజఫర్, రహమత్, కరం, ముస్తఫా, అహ్మద్, బాబా, ఆజా ఖాన్, సమజ్ ఖాన్, గౌస్ ఖాన్, ఇలియాత్ ఖాన్, నిషార్ ఖాన్, అటిట్యూ ఆటిట్యూ, పర్వీద్, ఎన్విన్, అంజాద్, పర్వీద్, అజ్జు, అప్రోచ్, నజీర్, సయీమ్, ఇర్ఫాన్, జుబేర్, షకీల్, ఫయుం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు *సబితా ఇంద్రారెడ్డి గారు వారికి గులాబీ* కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.... ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి గారు, మండల అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్త నరసింహారెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు, రావుఫ్ గారు, నరోత్తం రెడ్డి గారు, మొర శ్రీనివాస్ గారు, అంజయ్య గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్యామ్ రావు గారు హిమాయత్ నగర్ గ్రామ అధ్యక్షుడు రాజుగారు పాల్గొన్నారు 👉 అనంతరం సబిత ఇంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ:“బిఆర్ఎస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ప్రజల ఆశయాలకు న్యాయం చేయగల శక్తి బిఆర్ఎస్‌కే ఉంది. రాబోయేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే” అని ధైర్యంగా వెల్లడించారు.ఇక కాంగ్రెస్ పార్టీపై మండిపడుతూ,“హామీలు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు.....ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సబితమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....
    0 Comments 1 Shares 141 Views 0 Reviews
  • నిజామాబాద్:ఈరోజు 39 వ డివిజన్ లో సర్ (SIR) కార్యక్రమంలో పాల్గొన

    దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ

    39 వ డివిజన్ కార్పొరేటర్ & బిజెపి జిల్లా కార్యదర్శి

    నిజామాబాద్:ఈరోజు 39 వ డివిజన్ లో సర్ (SIR) కార్యక్రమంలో పాల్గొనదాంపల్లి జ్యోతి మురళీకృష్ణ 39 వ డివిజన్ కార్పొరేటర్ & బిజెపి జిల్లా కార్యదర్శి
    0 Comments 0 Shares 88 Views 0 Reviews
  • [13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

    [13/05, 2:17 pm] null: ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

    [13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.[13/05, 2:17 pm] null: ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
    0 Comments 0 Shares 171 Views 0 Reviews
  • మన కోసం..మార్పు కోసం!



    Media మూగబోతున్న తరుణంలో, సామాన్యుడి పక్షాన నిలబడి నిజాయితీగా పనిచేయాలనుకునే రిపోర్టర్ల కోసం *Bharat Aawaz**వేదిక సిద్ధమైంది.


    Bharat Aawaz Vision, Benefits, Programs పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి

    🔗 https://youtu.be/rqg3mkVzqa4</p>


    నిజం చెప్పే ధైర్యం మీకుందా? 🎤

    Media అంటే కేవలం వార్తలు చెప్పడం కాదు, మార్పు తీసుకురావడం, దాని కోసమే Bharat Aawaz.


    మీరు మార్పు కోసం ఎదురుచూస్తున్న రిపోర్టర్ అయితే కలిసి ప్రయాణించండి. మన గొంతును దేశమంత వినిపిద్దాం!


    Bharat Aawaz!

    మన కోసం..మార్పు కోసం!Media మూగబోతున్న తరుణంలో, సామాన్యుడి పక్షాన నిలబడి నిజాయితీగా పనిచేయాలనుకునే రిపోర్టర్ల కోసం *Bharat Aawaz**వేదిక సిద్ధమైంది.Bharat Aawaz Vision, Benefits, Programs పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి🔗 https://youtu.be/rqg3mkVzqa4నిజం చెప్పే ధైర్యం మీకుందా? 🎤Media అంటే కేవలం వార్తలు చెప్పడం కాదు, మార్పు తీసుకురావడం, దాని కోసమే Bharat Aawaz.మీరు మార్పు కోసం ఎదురుచూస్తున్న రిపోర్టర్ అయితే కలిసి ప్రయాణించండి. మన గొంతును దేశమంత వినిపిద్దాం!Bharat Aawaz!
    0 Comments 0 Shares 698 Views 0 Reviews
  • గోదావరిఖని : గౌరవ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ గారి మరియు మేయర్ గారి ఆదేశాల మేరకు, స్థానిక 9 వ డివిజన్ ప్రెస్ క్లబ్, వినోబా నగర్ గత 30 ఏళ్లుగా ఉన్న నీటి సమస్యలను గౌరవ కార్పొరేటర్ తాళ్లపల్లి యుగేందర్ గారి ఆధ్వర్యంలో నీటి సమస్యలను పరిష్కరించడం జరిగింది.
    గోదావరిఖని : గౌరవ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ గారి మరియు మేయర్ గారి ఆదేశాల మేరకు, స్థానిక 9 వ డివిజన్ ప్రెస్ క్లబ్, వినోబా నగర్ గత 30 ఏళ్లుగా ఉన్న నీటి సమస్యలను గౌరవ కార్పొరేటర్ తాళ్లపల్లి యుగేందర్ గారి ఆధ్వర్యంలో నీటి సమస్యలను పరిష్కరించడం జరిగింది.
    0 Comments 0 Shares 269 Views 0 Reviews

  • UNDER THE GUARDIANSHIP OF AIMIM PRESIDENT ALHAJ BR ASADUDDIN OWAISI SAHAB HON'BLE MP HYDERABAD


    TODAY ON THURSDAY @ 1:30PM

    AHMED BIN ABDULLAH BALALA HONBLE MLA MALAKPET HAD A MEETING WITH HON'BLE R&B MINISTER, TG STATE FOR THE DEVELOPMEMT WORKS OF MALAKPET FOR THE CONSTRUCTION OF 33KV SUBSTATION, CONSTRUCTION OF RESERVOIRS, SPORTS INTEGRATED COMPLEX UNDER R&B GOVT QUARTERS VACANT LAND.

    @S.AzharAlam

    #Hyderabad #mla #minister #telangana

    UNDER THE GUARDIANSHIP OF AIMIM PRESIDENT ALHAJ BR ASADUDDIN OWAISI SAHAB HON'BLE MP HYDERABADTODAY ON THURSDAY @ 1:30PM AHMED BIN ABDULLAH BALALA HONBLE MLA MALAKPET HAD A MEETING WITH HON'BLE R&B MINISTER, TG STATE FOR THE DEVELOPMEMT WORKS OF MALAKPET FOR THE CONSTRUCTION OF 33KV SUBSTATION, CONSTRUCTION OF RESERVOIRS, SPORTS INTEGRATED COMPLEX UNDER R&B GOVT QUARTERS VACANT LAND.@S.AzharAlam #Hyderabad #mla #minister #telangana
    0 Comments 0 Shares 689 Views 0 Reviews
  • On 23-04-2026, acting on credible information, the Special Crime Team of CCS, DD Hyderabad apprehended four persons allegedly involved in automobile thefts, mainly two-wheeler theft cases.

    Details of Apprehended Persons:

    Mohammed Riyaz, 18 years, resident of MM Pahadi, Attapur, Hyderabad.

    Syed Ahmed Ali, 18 years, helper in sofa-making godown, resident of MM Pahadi, Attapur, Hyderabad.

    Mohammed Fardeen, 18 years, cook, resident of MM Pahadi, Hyderabad.

    Minor juvenile identified as Mohammed Bin Esa, 17 years, resident of Asra Apartments, Chandulal Bahadari, Bahadurpura, Hyderabad.

    Recovered Property:

    A total of 10 two-wheeler vehicles were recovered from the accused persons, including:

    Honda Dio – 8 vehicles

    Hero Glamour – 1 vehicle

    Bajaj Pulsar NS200 – 1 vehicle

    Case Details:

    Police stated that the accused were involved in multiple two-wheeler theft cases. The Crime Team developed intelligence through informant sources and monitored their recent activities, including observing posts on Instagram.

    After continuous surveillance of their movements and locations, the accused were traced and apprehended on the morning of 23-04-2026 at MM Pahadi, Attapur. During interrogation, they allegedly confessed to involvement in 10 vehicle theft cases under the limits of Balanagar, Gandhinagar, Kollur, and Attapur police stations.

    Officers Involved:

    The operation was carried out by Ch. Sudhakar Rao along with his staff under the guidance of S. Chaitanya Kumar and supervision of G. Venkateswar Reddy.

    @S.AzharAlam

    #Hyderabad #telangana #police #crime

    On 23-04-2026, acting on credible information, the Special Crime Team of CCS, DD Hyderabad apprehended four persons allegedly involved in automobile thefts, mainly two-wheeler theft cases.Details of Apprehended Persons:Mohammed Riyaz, 18 years, resident of MM Pahadi, Attapur, Hyderabad.Syed Ahmed Ali, 18 years, helper in sofa-making godown, resident of MM Pahadi, Attapur, Hyderabad.Mohammed Fardeen, 18 years, cook, resident of MM Pahadi, Hyderabad.Minor juvenile identified as Mohammed Bin Esa, 17 years, resident of Asra Apartments, Chandulal Bahadari, Bahadurpura, Hyderabad.Recovered Property:A total of 10 two-wheeler vehicles were recovered from the accused persons, including:Honda Dio – 8 vehiclesHero Glamour – 1 vehicleBajaj Pulsar NS200 – 1 vehicleCase Details:Police stated that the accused were involved in multiple two-wheeler theft cases. The Crime Team developed intelligence through informant sources and monitored their recent activities, including observing posts on Instagram.After continuous surveillance of their movements and locations, the accused were traced and apprehended on the morning of 23-04-2026 at MM Pahadi, Attapur. During interrogation, they allegedly confessed to involvement in 10 vehicle theft cases under the limits of Balanagar, Gandhinagar, Kollur, and Attapur police stations.Officers Involved:The operation was carried out by Ch. Sudhakar Rao along with his staff under the guidance of S. Chaitanya Kumar and supervision of G. Venkateswar Reddy.@S.AzharAlam #Hyderabad #telangana #police #crime
    0 Comments 0 Shares 964 Views 0 Reviews
  • నిజామాబాద్: నెహ్రూనగర్
    నిజామాబాద్: నెహ్రూనగర్
    0 Comments 0 Shares 149 Views 0 Reviews
  • మంచిర్యాల :ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు
    మంచిర్యాల :ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • మరకత శివాలయం విరాళాలు అభివృద్ధికే: ప్రతి రూపాయి లెక్క చూపుతాం – ధర్మకర్త వెంకటేశ్వరరావు


    శంకర్‌పల్లి, ఏప్రిల్ 21


    దాతలు, భక్తులు అందించే విరాళాలు పూర్తిగా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నామని, ప్రతి రూపాయికి దేవాదాయ శాఖకు లెక్కలు సమర్పిస్తామని మరకత శివాలయం ధర్మకర్త వెంకటేశ్వరరావు తెలిపారు.

    శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 15 రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులు గత ఐదు సంవత్సరాల లెక్కలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారని, వాటి సమర్పణకు మూడు నెలల గడువు కోరామని చెప్పారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.

    1983లో శంకర్‌పల్లికి వచ్చిన తాను, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని గుర్తించి, 2012లో గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 2018 నుంచి 2023 వరకు మాజీ చైర్మన్ సదానందం గౌడ్ కాలంలో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాల చెల్లింపుకే ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యంగా 2020–21లో కరోనా సమయంలో భక్తుల రాక తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.

    ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి చందాలు సేకరించి ప్రతి పౌర్ణమికి అన్నదానం నిర్వహించేవారమని, ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో 2024 నుంచి ప్రతి ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల లేమి దృష్ట్యా గ్రామపంచాయతీ సహకారంతో 800 గజాల స్థలంలో అన్నదాన సత్రం, వసతి గదులు నిర్మించినట్లు తెలిపారు. గదుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

    ఆలయం ప్రతి ఒక్కరిదని, ఎవరైనా వచ్చి స్వామివారి దర్శనం, అభిషేకాలు చేసుకోవచ్చని తెలిపారు. అభిషేకం, అన్నదానం కోసం భక్తులకు రసీదులు అందజేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరిక మేరకు లడ్డు, పులిహోర ప్రసాదంగా అందిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

    మరకత శివాలయం విరాళాలు అభివృద్ధికే: ప్రతి రూపాయి లెక్క చూపుతాం – ధర్మకర్త వెంకటేశ్వరరావుశంకర్‌పల్లి, ఏప్రిల్ 21 దాతలు, భక్తులు అందించే విరాళాలు పూర్తిగా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నామని, ప్రతి రూపాయికి దేవాదాయ శాఖకు లెక్కలు సమర్పిస్తామని మరకత శివాలయం ధర్మకర్త వెంకటేశ్వరరావు తెలిపారు.శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 15 రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులు గత ఐదు సంవత్సరాల లెక్కలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారని, వాటి సమర్పణకు మూడు నెలల గడువు కోరామని చెప్పారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.1983లో శంకర్‌పల్లికి వచ్చిన తాను, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని గుర్తించి, 2012లో గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 2018 నుంచి 2023 వరకు మాజీ చైర్మన్ సదానందం గౌడ్ కాలంలో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాల చెల్లింపుకే ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యంగా 2020–21లో కరోనా సమయంలో భక్తుల రాక తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి చందాలు సేకరించి ప్రతి పౌర్ణమికి అన్నదానం నిర్వహించేవారమని, ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో 2024 నుంచి ప్రతి ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల లేమి దృష్ట్యా గ్రామపంచాయతీ సహకారంతో 800 గజాల స్థలంలో అన్నదాన సత్రం, వసతి గదులు నిర్మించినట్లు తెలిపారు. గదుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.ఆలయం ప్రతి ఒక్కరిదని, ఎవరైనా వచ్చి స్వామివారి దర్శనం, అభిషేకాలు చేసుకోవచ్చని తెలిపారు. అభిషేకం, అన్నదానం కోసం భక్తులకు రసీదులు అందజేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరిక మేరకు లడ్డు, పులిహోర ప్రసాదంగా అందిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 316 Views 0 Reviews
  • 50% రిజర్వేషన్: ఇది మహిళల హక్కా? లేక ప్రజాస్వామ్య అవసరమా?

    దేశ నిర్మాణంలో మహిళలకు 50% సమాన భాగస్వామ్యం కల్పించాలనే డిమాండ్‌ను మీరు సమర్థిస్తారా?
    50% రిజర్వేషన్: ఇది మహిళల హక్కా? లేక ప్రజాస్వామ్య అవసరమా? దేశ నిర్మాణంలో మహిళలకు 50% సమాన భాగస్వామ్యం కల్పించాలనే డిమాండ్‌ను మీరు సమర్థిస్తారా?
    0
    0
    0
    0
    0 Comments 0 Shares 213 Views 0 Reviews
  • ఆరోగ్య రంగ అభివృద్ధిపై కీలక చర్చలు


    ఏపీ హెల్త్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి – IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి చర్చలు


    హైదరాబాద్ :

    IFCAI డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లోని IIHFW కార్యాలయంలో IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి గారిని కలిశారు.


    ఈ సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా సంస్థలో శిక్షణ కార్యక్రమాల అప్‌గ్రేడేషన్, పాలసీ రూపకల్పన, పరిశోధన కార్యక్రమాల విస్తరణపై ఇద్దరూ అభిప్రాయాలు పంచుకున్నారు.


    అలాగే తల్లి-శిశు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.


    ఈ సందర్భంగా చర్చించిన పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారి దృష్టికి తీసుకువెళ్తానని IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి గారు తెలిపారు.


    ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.


    ఆరోగ్య రంగ అభివృద్ధిపై కీలక చర్చలుఏపీ హెల్త్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి – IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి చర్చలుహైదరాబాద్ :IFCAI డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లోని IIHFW కార్యాలయంలో IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి గారిని కలిశారు.ఈ సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా సంస్థలో శిక్షణ కార్యక్రమాల అప్‌గ్రేడేషన్, పాలసీ రూపకల్పన, పరిశోధన కార్యక్రమాల విస్తరణపై ఇద్దరూ అభిప్రాయాలు పంచుకున్నారు.అలాగే తల్లి-శిశు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా చర్చించిన పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారి దృష్టికి తీసుకువెళ్తానని IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి గారు తెలిపారు.ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.
    0 Comments 0 Shares 235 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com