● నోటీసులు అందుకున్న 82.02 లక్షల మందిలో 43.98 లక్షల మంది గైర్హాజరు
● స్పందించని వారి సంఖ్య 53.62 శాతం
● కొడంగల్‌లో 66,342 మందికి నోటీసులు.. 63,984 మంది విచారణకు దూరం
● కుత్బుల్లాపూర్‌లో 3.03 లక్షల మందికి నోటీసులు.. 2.48 లక్షల మంది స్పందించలేదు
అల్వాల్, సెప్టెంబర్ 22: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో నోటీసులు అందుకున్న వారిలో సగానికి పైగా మంది నిర్ణీత...
● పాత ఓటర్లు కూడా కొత్తగా ఫారం-18 సమర్పించాలి
● నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
● డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేసే ప్రక్రియకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ప్రస్తుత...
● బిఎల్ఏల సేవలను అభినందించిన ఎమ్మెల్యే
● ప్రతి అర్హుడి ఓటును కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచన
● తుది ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని పిలుపు
మేడ్చల్ మల్కాజ్గిరి, ఆగస్టు 19: కంటోన్మెంట్ నియోజకవర్గంలో చేపట్టిన ఎస్ఐఆర్ (ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియపై ఎమ్మెల్యే శ్రీగణేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రక్రియలో క్రియాశీలకంగా పనిచేసిన బూత్ లెవల్ ఏజెంట్ల...
- ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు.
- అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు.
- దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన.
హైదరాబాద్, జూలై 18: సికింద్రాబాద్‌లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని...
"ఆగస్టు 3లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచన"
మేడ్చల్ మల్కాజిగిరి, అల్వాల్, జూలై 16: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా విస్తృతంగా నిర్వహించి విజయవంతం చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) సూచించారు.
ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్...
"ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 293వ డివిజన్ సూరారంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన బీఎల్‌ఓలతో కలిసి కార్యక్రమాన్ని సమీక్షించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ...
"BLAలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీగణేష్.. ఒక్క ఓటూ మిస్ కాకూడదని సూచన"
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) కీలక పాత్ర పోషించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. శనివారం వార్డు-1 పరిధిలోని పెన్షన్ లైన్ ప్రభుత్వ పాఠశాల వద్ద నిర్వహించిన...
'ప్రతి అర్హుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం: శాంతి శ్రీనివాస్ రెడ్డి"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా జేజే నగర్, రామ్‌నగర్, జానకీనగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
బూత్ లెవల్ అధికారులతో కలిసి పంపిణీ తీరును సమీక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫారాలు అందేలా...
"అర్హులందరూ నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో చర్యలు"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బండబస్తీ, టెంపుల్ ఆల్వాల్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఫారాల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ప్రతి అర్హుడైన ఓటరికి...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై 24 వరకు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బీఎల్ఏలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
వార్డు నంబర్-2లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను కంటోన్మెంట్...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు టెంపుల్ అల్వాల్ డివిజన్ రాజీవ్ వీకర్ సెక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు.
SIR ఎన్నికల ఓటర్ లిస్ట్ పరిశీలన కార్యక్రమాన్ని బీఎల్ఏ జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టగా, స్థానిక ప్రజా సమస్యలపై నేతలు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ...