ఓటు హక్కు పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే శ్రీగణేష్.|
● బిఎల్ఏల సేవలను అభినందించిన ఎమ్మెల్యే
● ప్రతి అర్హుడి ఓటును కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచన
● తుది ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని పిలుపు
మేడ్చల్ మల్కాజ్గిరి, ఆగస్టు 19: కంటోన్మెంట్ నియోజకవర్గంలో చేపట్టిన ఎస్ఐఆర్ (ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియపై ఎమ్మెల్యే శ్రీగణేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రక్రియలో క్రియాశీలకంగా పనిచేసిన బూత్ లెవల్ ఏజెంట్ల...