Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • Tirumala: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా జరగగా, వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
    Tirumala: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన బ్రహ్మోత్సవాలకు ముగింపు ఘట్టమైన చక్రస్నానాన్ని మంగళవారం ఉదయం తిరుమలలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించగా.. వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేదమంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణల...
    197 Views
  • Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు.
    Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి నాలుగు మాడ వీధుల్లో ఈ వాహనసేవ నేత్రపర్వంగా సాగింది. వాహనసేవకు ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తబృందాల చెక్కభజనలు, జీయ్యంగార్ల దివ్య గోష్టి, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది....
    166 Views
  • టిమ్స్‌పై సమరం.. క్రిషాంక్ స్వరం.|
    ● కంటోన్మెంట్ పరిధిలోని టిమ్స్ ఆసుపత్రి పనుల పరిశీలన ● టిమ్స్, తిరుమలగిరి చెరువు అంశాలపై మన్నె క్రిషాంక్ ప్రశ్నలు ● కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ బుధవారం సందర్శించి, అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన,...
    259 Views
  • తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా వైద్య శిబిరం.|
    "ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శిబిరం"   మేడ్చల్ మల్కాజిగిరి: పోలీస్ కమిషనర్, మల్కాజ్ గిరి కమిషనరేట్  బి. సుమతి, ఐపీఎస్, ఆదేశాల మేరకు, డీసీపీ ట్రాఫిక్-I శ్రీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్, ఆధ్వర్యంలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎండ, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లో గంటల తరబడి విధులు నిర్వహిస్తూ...
    201 Views
  • "తిరుమలగిరిలో హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం."|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-1) శ్రీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారి...
    436 Views
  • తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం.
      తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం 06-06-2026 Sat 08:40 Andhra TTD Tirumala Srivari Darshan NRI opportunity extended to 3 months ఎన్ఆర్ఐ భక్తులకు శ్రీవారి దర్శన గడువు 90 రోజులకు పెంపు భారత్‌కు వచ్చిన 3 నెలల లోపు దర్శించుకునేందుకు అవకాశం శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి విశేష స్పందన రూ. లక్ష విరాళం ఇస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం దాతల కోసం...
    233 Views
  • తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు.
    తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనాని Both States Tirumala Queue Lines Extend to Bata Gangamma Temple 30 Hours for Darshan తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం బాట గంగమ్మ ఆలయం వరకు చేరిన క్యూలైన్లు నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిన్న శనివారం 97 వేల మందికి పైగా స్వామివారి దర్శనం కలియుగ ప్రత్యక్ష దైవం...
    274 Views
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు.
      తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు 03-05-2026 Sun 19:24 | Both States Tirumala Overcrowded Queues Extend to ATGH వారాంతం కావడంతో తిరుమల కొండపై రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం శనివారం 91,005 మందికి శ్రీవారి దర్శనం హుండీ ద్వారా రూ. 3.37 కోట్ల ఆదాయం వారాంతం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని...
    263 Views
  • "మండుటెండలో ‘పోలీస్’ చల్లని పిలుపు: తిరుమలగిరిలో చలివేంద్రం ప్రారంభం!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు అడుగు ముందుకు వేశారు. మల్కాజిగిరి పరిధిలోని తిరుమల్ గిరి ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి చలివేంద్రాన్ని ఏసీపీ  జి. శంకర్ రాజు  ఈరోజు ఘనంగా ప్రారంభించారు. MV ఆటోమొబైల్స్ మరియు హైజీన్ ఆక్వా సొల్యూషన్స్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) కింద ఈ...
    295 Views
  • Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
        Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ 30-03-2026 Mon 19:15 | Both States Tirumala Devotee Rush Decreases Slightly షార్ట్స్‌లో చూడండి తిరుమల కొండపై భక్తుల రద్దీ కాస్త తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల తాకిడి సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారిని...
    522 Views
  • Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు.
        Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు 21-03-2026 Sat 19:34 | Andhra Chandrababu Naidu Focuses on Tirumala Temple Sanctity and Pilgrim Services     కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడటం, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రథమ...
    323 Views
  • తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్ & ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.

    ప్రసాదాల తయారీ కోసం వినియోగించే వివిధ పదార్థాలను పరీక్షించేలా ఈ ల్యాబ్ నిర్మాణం చేపట్టారు. రూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్ నిర్మాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి చేసింది.
    #Tirumala
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    2.3K Views
More Results