మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు అడుగు ముందుకు వేశారు.
మల్కాజిగిరి పరిధిలోని తిరుమల్ గిరి ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి చలివేంద్రాన్ని ఏసీపీ జి. శంకర్ రాజు ఈరోజు ఘనంగా ప్రారంభించారు.
MV ఆటోమొబైల్స్ మరియు హైజీన్ ఆక్వా సొల్యూషన్స్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) కింద ఈ...