Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • ప్రాణాలర్పించినా… ప్రజల గుండెల్లో చిరంజీవులు.|
      ● పోలీసు అమరవీరుల త్యాగాలకు జోహార్లు ● దేశ భద్రత నుంచి ప్రజా రక్షణ వరకు పోలీసుల సేవలు అమూల్యం అల్వాల్, అక్టోబర్ 21:దేశ సరిహద్దుల రక్షణ నుంచి అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ వరకు పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యం. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సాయుధ పోలీసు...
    Like
    1
    370 Views
  • విజయదశమి వేళ ఆయుధ పూజ...వాహన పూజ.|
      ● ప్రజా రక్షణే పోలీసుల ధ్యేయం.. ప్రజా సేవే సంకల్పం ● శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో విధులు నిర్వహించాలి అల్వాల్, అక్టోబర్ 19: చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించడం మన సంప్రదాయమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పేర్కొన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే పోలీసు శాఖలో ఆయుధాలు, వాహనాలు కేవలం...
    273 Views
  • Disaster Defense: Press as the Frontline Emergency Relay
    During natural disasters like cyclones, earthquakes, and urban floods, the press serves as an indispensable lifesaving communication infrastructure. Real-time field reporting alerts citizens to danger zones, directs emergency response teams, and pressures local authorities to accelerate relief distribution. The Bharat Media Association emphasizes that instant, credible news relay during...
    454 Views
  • Journalism Saves Lives During Times of Crisis
    During natural disasters, health emergencies, and other crises, journalism becomes a vital public service. Reliable news helps people understand risks, follow official advisories, and make informed decisions that can protect lives. Journalists also highlight relief efforts, expose misinformation, and bring attention to communities in urgent need of assistance. Accurate reporting supports...
    148 Views
  • అల్వాల్‌లో 20 సీసీ కెమెరాల ప్రారంభం.|
    "మల్కాజ్‌గిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాలతో నిఘా వ్యవస్థ విస్తరణ.. ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సమక్షంలో ప్రారంభించిన ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్" మేడ్చల్ మల్కాజ్గిరి జులై 6 (భారత్ ఆవాజ్):మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా సోమవారం సెక్టార్-1లోని మనసరోవర్ హైట్స్ సమీపంలోని సముద్రా...
    277 Views
  • హైదరాబాద్‌ను చుట్టేసిన పాములు..|
    "జూన్‌లోనే 1,300కుపైగా పాముల రెస్క్యూ.. వర్షాలతో జనావాసాల్లోకి విషసర్పాల ప్రవేశం." హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ నగరంలో విషసర్పాల సంచారాన్ని పెంచుతున్నాయి. నగరంలోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, పార్కులు, ఖాళీ స్థలాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కార్యాలయాల పరిసరాల్లో తరచూ పాములు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నగర శివారు...
    263 Views
  • "మల్కాజిగిరి కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయం ప్రారంభం."|
    "ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించడమే లక్ష్యం: డీజీపీ సీ.వి. ఆనంద్." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, పరిపాలనా సమర్థతను పెంపొందించడం లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయాన్ని తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ఐపీఎస్, బుధవారం  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుధర్షన్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు....
    377 Views
  • "ఆల్వాల్ విషాద ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ దిగ్భాంతి.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని ఆల్వాల్ టెలికాం కాలనీలో విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషాద సంఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజల ప్రాణాల భద్రత విషయంలో సంబంధిత శాఖల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే...
    401 Views
  • "ఇంటి పనిమనుషులుగా చేరి దొంగతనం.. నేపాలీ ముఠా గుట్టురట్టు: కమిషనర్ బి. సుమతి.|
    మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ పి.ఎస్ పరిధిలో, ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ తెలిపారు.  ఈ రోజు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ కేసులో పాల్గొన్న కరుడుగట్టిన నేపాలీ ముఠాకు చెందిన...
    956 Views
  • "సైబర్ నేరాలపై అప్రమత్తం కావాలి.. ఆల్వాల్ పోలీసుల కీలక సూచనలు.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని ఆల్వాల్ హిల్స్ కమిటీ హాల్‌లో ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రజా అవగాహన – ప్రజా భద్రత కార్యక్రమం నిర్వహించారు. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, యువత, మహిళలు మరియు కాలనీ ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆల్వాల్ ఎస్‌ఐ దేవేందర్ మాట్లాడుతూ...
    483 Views
  • "మంగాపురం పార్క్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపురం కాలనీ పార్క్‌లో సోమవారం సాయంత్రం “మీ సురక్ష” యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమాన్ని ఎస్‌హెచ్‌వో ప్రశాంత్ మరియు సెక్టార్ ఎస్‌ఐ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ నివాసితులకు “మీ సురక్ష” యాప్ వినియోగంపై వివరంగా అవగాహన...
    399 Views
  • CM Vijay Orders Crackdown on Heinous Crimes
    In a high-level review meeting held today, Tamil Nadu Chief Minister C. Joseph Vijay issued a stern directive to law enforcement. He ordered police officials to promptly register cases involving heinous crimes and ensure swift investigations. The mandate comes amid rising opposition pressure regarding state safety. CM Vijay emphasized that the government will fast-track the prosecution of...
    826 Views
More Results