• Dr B.R. Ambedkar birthday
    రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడని ఆయన కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.   డాక్టర్...
    0 Comments 0 Shares 249 Views 0 Reviews
  • కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం – లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీ
    కాకినాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వాటిని తక్షణమే రద్దు చేసి కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా చట్టాలను సవరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి డిమాండ్ చేశారు. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఏర్పడిన లేబర్ కౌన్సిల్, ట్రేడ్ యూనియన్ చట్టాల ద్వారా...
    0 Comments 0 Shares 447 Views 0 Reviews
  • మల్కాజిగిరిలో బీజేపీ SIR అవగాహన సదస్సు.. కాంగ్రెస్, ఎంఐఎంపై ఈటల విమర్శలు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన SIR అవగాహన సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారికి గజమాలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. సభలో ప్రసంగించిన ఈటల రాజేందర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతి...
    0 Comments 0 Shares 105 Views 0 Reviews
  • మహనీయులకు ఘన నివాళి.|
    "జ్ఞానమాల కార్యక్రమంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గద్దర్ ఆశయాల స్మరణ" మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 6: ఆల్వాల్ అంబేద్కర్ నగర్‌లో జ్ఞానమాల 160వ కార్యక్రమాన్ని  నిర్వహించారు.  ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ప్రజాకవి గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటచారి, శివశంకర్, సంపత్ కుమార్,...
    0 Comments 0 Shares 87 Views 0 Reviews
  • శీర్షిక: అక్షర రూపంలో గణతంత్ర శుభాకాంక్షలు! 📚🇮🇳
    శీర్షిక: అక్షర రూపంలో గణతంత్ర శుభాకాంక్షలు! 📚🇮🇳 ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మా సేవామందిర్ శ్రీ ఎ.యం. లింగన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు "విద్యే ఆయుధం". ఆ ఆయుధాన్ని మా పాఠశాల విద్యార్థులకు అందించాలనే చిన్న ప్రయత్నంతో, 2005-2010 బ్యాచ్ పూర్వ విద్యార్థులం కలిసి నోట్‌బుక్స్, పెన్నులు మరియు జామెట్రీ...
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com