Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....* *కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, ప్రభుత్వ విప్ నాయకర్ తో కలిసి..... నరసాపురం చెన్నై సెంట్రల్ వందే భరత్ ట్రైన్ సర్వీస్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే...* *ఎమ్మెల్యే రాముకు ఆత్మీయ స్వాగతం పలికిన.... నరసాపురం ఎమ్మెల్యే నాయకర్...* *కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ,విప్ నాయకర్ కూటమి శ్రేణులతో...0 Comments 0 Shares 423 Views 0 Reviews
-
పశ్చిమగోదావరి జిల్లా డివైడర్ను ఢీ కొట్టి నా బైక్ ప్రమాదంలో ముగ్గురు మృతిపశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పెనుమంట్ర మండలం పోలమూరు వద్ద ఓవర్ స్పీడ్ తో డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ప్రమాదంలో ముగ్గురు మృతి.. .0 Comments 0 Shares 528 Views 0 Reviews
-
పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు.పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఒక బోటు ఇసుక దిబ్బను ఢీకొని బోల్తా పడినప్పటికీ, స్థానిక గ్రామస్తులు సకాలంలో స్పందించి ఏడుగురు మత్స్యకారుల ప్రాణాలను కాపాడారు. కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సుమారు ఏడు రోజుల క్రితం ఒక బోటులో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని వస్తున్న...0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో యువ అధ్యాపకుని దుర్మరణంతూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ అధ్యాపకుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న అనపర్తికి చెందిన కోకా దినేష్ (25) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, శనివారం సూరంపాలెంలోని ఆదిత్య కళాశాలకు పనిమీద వెళ్లిన దినేష్, తిరిగి బైక్పై ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో...0 Comments 0 Shares 2K Views 0 Reviews