పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఒక బోటు ఇసుక దిబ్బను ఢీకొని బోల్తా పడినప్పటికీ, స్థానిక గ్రామస్తులు సకాలంలో స్పందించి ఏడుగురు మత్స్యకారుల ప్రాణాలను కాపాడారు.       కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సుమారు ఏడు రోజుల క్రితం ఒక బోటులో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని వస్తున్న...
0 Comments 0 Shares 95 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com