Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్, సోమవారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణ, లాకప్ రూమ్, రిసెప్షన్, రికార్డులను పరిశీలించిన ఆమె, విధి నిర్వహణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అక్రమ రవాణా,...0 Comments 0 Shares 228 Views 0 Reviews
-
కాగజ్ నగర్ లో 700 దేశీదారు భాటిళ్ల స్వాధీనంకాగజ్ నగర్ మండలంలో శుక్రవారం అక్రమ మద్యం రవాణ పై పోలీసులు చర్యలు చేపట్టారు. మండలంలోని డాడ నగర్ ఏరియాలో అనుమానాస్పదంగా స్కూటీ పై వెళ్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా 700 దేశిద్దారు బాటిళ్లు అనగా సుమారు 63 లీటర్ల దేశిదారు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన సాయి కుమార్, నీటూరి సురేష్ లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి...0 Comments 0 Shares 537 Views 0 Reviews
-
కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్కాగజ్నగర్లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్ కాగజ్‌నగర్ మండలం ఈస్గాం గ్రామ పరిధిలోని బెంగాలీ క్యాంప్ నంబర్–12లో ఉన్న ఇటుక బట్టీల్లో బాండెడ్ లేబర్లుగా పనిచేస్తున్న 26 మందిని గుర్తించి విముక్తి కల్పించినట్లు సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టి, విముక్తి పొందిన కార్మికులను ఆదివారం కేరళ ఎక్స్‌ప్రెస్...0 Comments 0 Shares 353 Views 0 Reviews
-
తుమ్మిడి హెట్టి బుద్ధ మందిరంలో 2570వ జయంతి ఘనంగా నిర్వహణకొమురం భీం జిల్లా కౌటాల మండలం లోని తుమ్మిడి హెట్టి గ్రామం ప్రాణహిత నది తీరంలో ఉన్న బుద్ధ మందిరంలో బుద్ధిడి 2570 వ జేయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, బుద్ధుడి బోధనలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండెవిఠల్, కొమురం భీం జిల్లా కలెక్టర్ హరిత, జాయింట్ కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తదితర ఉన్నత...0 Comments 1 Shares 758 Views 0 Reviews
-
మక్క, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభంకొమురం భీం జిల్లా కౌటాల మండలం లో నా బార్డ గోదాములో, మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం, సాండ్ గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సిర్పూర్ శాసన సభ్యలు పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి మక్కలు పండించిన రైతులకు పూర్తి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మకుండా రూ.2400 మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ...0 Comments 0 Shares 535 Views 0 Reviews