కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్
కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్ కాగజ్‌నగర్ మండలం ఈస్గాం గ్రామ పరిధిలోని బెంగాలీ క్యాంప్ నంబర్–12లో ఉన్న ఇటుక బట్టీల్లో బాండెడ్ లేబర్లుగా పనిచేస్తున్న 26 మందిని గుర్తించి విముక్తి కల్పించినట్లు సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టి, విముక్తి పొందిన కార్మికులను ఆదివారం కేరళ ఎక్స్‌ప్రెస్...
0 Comments 0 Shares 422 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com