Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిరుద్యోగులకు శుభవార్త: ఏపీలో 529 వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన.
    ఏపీలో 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి ఆరోగ్య శాఖ ప్రకటన ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు కూడా భర్తీ జూన్ 13 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రభుత్వ ఆసుపత్రులు, యూపీహెచ్‌సీలలో ఖాళీల భర్తీ ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగార్థులకు వైద్య, ఆరోగ్య శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య...
    251 Views
  • కొత్త ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం.. ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన.
    కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో మంత్రి నారా లోకేశ్ భేటీ చింతకాయల విజయ్, సాన సతీశ్, భాష్యం రామకృష్ణకు అభినందనలు తెలిపిన లోకేశ్ పార్లమెంటులో ఏపీ ప్రజల వాణిని బలంగా వినిపించాలని సూచన కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిగా పనిచేసి అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
    210 Views
  • చిన్నారుల భద్రతపై పోలీసుల ప్రత్యేక వీడియో.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ ప్రశంసలు.
    చిన్నారుల భద్రత కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ అంశంపై కార్టూన్ వీడియోతో అవగాహన పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు నేతృత్వంలోని 'ఖాకీ స్టూడియో' రూపకల్పన పోలీసుల వినూత్న ప్రయత్నంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు  చిన్నారుల భద్రత, సంరక్షణే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి....
    244 Views
  • కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం.
        కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం 12-06-2026 Fri  Andhra Bhupathiraju Srinivasa Varma builds houses for BJP workers with own funds ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అండ సొంత నిధులు రూ. 40 లక్షలతో రెండు ఇళ్ల నిర్మాణం కార్యకర్త ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొని శ్రమదానం చేసిన మంత్రి కార్యకర్తల శ్రమ వృథాపోదని, పార్టీ...
    216 Views
  • స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ.
        స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ 12-06-2026 Friday Andhra YS Jagan Mohan Reddy letters for sale of Steel Plant lands Pattabhiram allegation విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీయడంలో జగన్ పాత్రపై టీడీపీ ఆరోపణ ప్లాంట్ భూములు అమ్మి నిధులు సమీకరించాలని కేంద్రానికి జగన్ లేఖలు రాశారన్న పట్టాభి ఉక్కు గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకున్నారని...
    227 Views
  • ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.
        ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన 12-06-2026 Fri  Andhra Southwest Monsoon spreads in AP Heavy rain forecast for several districts ఏపీలోకి ప్రవేశించి చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక పిడుగులతో కూడిన వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన వర్షాల...
    209 Views
  • మంచిర్యాల: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
    మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ రోడ్ లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సంబదిత అధికారులను ఆదేశించారు. గురువారం అభివృద్ధి పనులను మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్లు సుమన్యుయంతో పనులు పూర్తి చేసి అందుబాటులో కి తీసుకురావాలని వివరించారు..
    341 Views
  • సిరిసిల్ల : పెళ్లయిన నెలకే యువకుడి దుర్మరణం..!
    వీర్నపల్లి మండలంలోని వెంకటాయని చెరువులో మునిగి భూక్య ప్రశాంత్  (25) సం" మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నిలిపింది. బాబాయ్ చెరువు తాండకు చెందిన ప్రశాంత్. అక్కల  తర్వాత పుట్టిన ఏకైక కుమారుడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడేళ్ల క్రితమే తండ్రి రామదాసు విద్యుత్ షాక్ తో చనిపోగా, గత మే 13న ప్రశాంతకు శిరీషతో వివాహమైంది.పెళ్లయిన నెల రోజులకే ఇంటి దీపం మారిపోవడం ఆ కుటుంబం కన్నీరు మున్నిరవుతొంది.
    208 Views
  • పెద్దపల్లి : గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం ...!
    అంతర్గం మండలం గోలివాడ గ్రామ శివారులో గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం లభమైనట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు. మృతుడి వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పారు. నలుపు రంగు ఫుల్ షీట్, బ్రౌన్ టీ షర్ట్, ఆకుపచ్చ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్టు చెప్పారు. అతని జేబులో ఇత్తడి వస్తువులు లభ్యమైందని తెలిపారు.వివరాలు తెలిసినవారు అంతర్గం పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
    256 Views
  • రామగుండం : రాకపోకలకు అంతరాయం.. మాజీ ఎమ్మెల్యేలపై కేసు...!
    ఈనెల 9న రామగుండం పోలీస్ కమిషనరేట్ సమీపంలోనే రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కోరికంటి చందర్, పుట్ట మధుకర్ తో పాటు పలువురిపై వన్ టౌన్ పోలీస్ కేసు నమోదు చేశారు. పార్టీకి చెందిన నేతలను అరెస్టు చేశారంటూ రహదారిపై రాకపోకులకు ఇబ్బందులు కలిగించారని పోలీసులు పేర్కొన్నారు. ప్రజాశాంతికి బంధం కలిగించారని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
    252 Views