Bharat Aawaz
ఆదివాసీ ఎమ్మెల్యేను అవమానించడం దారుణం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ. సభలో జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్దామని ప్రయత్నిస్తే, తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. సభకు అధ్యక్షత వహించాల్సిన స్థానిక ఎమ్మెల్యే...
425 Views