హైదరాబాద్, మే 30: కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేద కుటుంబాలకు, అలాగే నియోజకవర్గానికి చెందిన పాత్రికేయులకు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనుచౌదరిని కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల అమృత్‌నగర్ తండాకు చెందిన 62...