Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బీసీవై నాయకుల సత్య ప్రమాణం: టీడీపీ ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రకటన కొత్తూరు మురళి
    చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాలబండలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం చేశారు. తెలుగుదేశం పార్టీ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌పై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు. బీసీవై పార్టీ బినామీ రాజకీయాలు చేయదని, బీసీల హక్కులు, యువత భవిష్యత్తు కోసం పోరాడుతుందని పూల ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనలో...
    221 Views
  • మదనపల్లె: పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా NTR జయంతి వేడుకలు.
    మదనపల్లె పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) వి. జె. రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెండితెరపైనే కాక రాజకీయాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి సామాన్యుల సంక్షేమం కోసం కృషి...
    198 Views
  • మదనపల్లె కలెక్టరేట్‌లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు.
    మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష, జేసీ శివ నారాయణ శర్మ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని, వెండితెరపై పౌరాణిక పాత్రల ద్వారా మెప్పించడంతో పాటు, రాజకీయాల్లో మండల వ్యవస్థ, మహిళలకు ఆస్తి హక్కు, రూ. 2లకే కిలో...
    233 Views
  • డెబిట్ కార్డ్ డీ-యాక్టివేషన్ పేరుతో రూ. 2. 94 లక్షలు స్వాహా.
    మదనపల్లె మండలం పొన్నెటిపాలేనికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వాసాల భాగ్యలక్ష్మిని ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి రాజేష్ మోసగించాడు. డెబిట్ కార్డ్ డీ-యాక్టివేషన్ చేస్తానని నమ్మించి, ఆమె ఖాతా నుండి రూ. 2.94 లక్షలు స్వాహా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారం తెలిపారు.
    187 Views
  • మదనపల్లె: ఘనంగా రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం - ఫోర్డ్ సంస్థ.
    మదనపల్లె జూనియర్ కళాశాలలో ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం నిర్వహించారు. కిషోర బాలికల సమస్యలపై సంస్థ రూపొందించిన బుక్‌లెట్‌ను గురువారం విడుదల చేశారు. మొదటిరోజు 170 మంది బాలికలు బడికి రావడం లేదని సంస్థ డైరెక్టర్ లలితమ్మ తెలిపారు. ముఖ్యఅతిథి డాక్టర్ రాధిక మాట్లాడుతూ, నెలసరిపై అపోహలు వీడి, రక్తహీనతను అధిగమించడానికి బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
    230 Views
  • లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు.
      లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు  Andhra Chandrababu Naidu Approves Lokesh Proposal at Mahanadu "జై కార్యకర్త" నినాదంతో ముగిసిన టీడీపీ మహానాడు.. 24.5 లక్షల మంది హాజరు గొడ్డలి పార్టీకి గంజాయి, బ్లేడ్, పేటీఎం బ్యాచ్‌లు ఉన్నాయంటూ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు గతంలో పరదాల పాలన, ఇప్పుడు ప్రజల మధ్య పాలన సాగిస్తున్నామని వెల్లడి పార్టీలో మహిళలకు 33 శాతం...
    206 Views
  • విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు.
    కొత్త జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు నెరవేరిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీ  మూడు డివిజన్లకు పరిమితం కానున్న దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18వ రైల్వే జోన్ 'దక్షిణ కోస్తా రైల్వే' (SCoR) జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ...
    203 Views
  • పెట్టుబడుల కోసం పోటీకి రెడీ.. తమిళనాడు మంత్రికి లోకేశ్‌ ఫ్రెండ్లీ ఛాలెంజ్!
      పెట్టుబడుల కోసం పోటీకి రెడీ.. తమిళనాడు మంత్రికి లోకేశ్‌ ఫ్రెండ్లీ ఛాలెంజ్! 29-05-2026 Fri 10:22 | Andhra Lokesh Friendly Challenge to Tamil Nadu Minister on Investments పెట్టుబడుల కోసం తమిళనాడు మంత్రి కీర్తన చేసిన ప్రచార వీడియో వీడియోపై స్పందించి పోటీకి సిద్ధమని ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌ ఏపీ, తమిళనాడు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని స్పష్టీకరణ పెట్టుబడులే ఉద్యోగాలు...
    191 Views
  • మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో ప్రమాదం! తప్పిన ముప్పు
    మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఒక చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీ బస్సు టైరు అకస్మాత్తుగా పంక్చర్ అవ్వడంతో ఈ ఘటన జరిగింది.టైరు పేలడంతో డ్రైవర్ తన నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో 9 మందికి గాయాలయ్యాయ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక...
    382 Views