Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఫ్యాక్టరీల పేరుతో రైతుల భూములను లాక్కోవద్దు: రిటైర్డ్ డీఎస్పీ.
    పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లె గ్రామస్థులతో కలిసి సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌కు వచ్చిన రిటైర్డ్ డీఎస్పీ, టీడీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ బాబు, ఫ్యాక్టరీ పేరుతో రైతుల భూములను లాక్కోవద్దని కోరారు. రెవెన్యూ అధికారులు రైతుల భూములను స్వాధీనం చేసుకుంటామని బెదిరించడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల భూములను రక్షించాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    220 Views
  • "రైతు గోసకు బీజేపీ భరోసా”
    హైదరాబాద్ : రైతు గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, హరీష్ రావు, నాయకులు పాల్వాయి గోవర్ధన్, బైతి సుభాష్ రెడ్డి తదితరులతో కలిసి మూడు రోజుల బస్ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి, జే....
    475 Views
  • గర్భిణీ అని చూడకుండా అదనపు కట్నం కోసం ఇంటి నుంచి గెంటివేశారు.
    అదనపు కట్నం తీసుకురావాలని గర్భిణీ అయిన తనను భర్త ఇంట్లో నుంచి గెంటివేశాడని మదనపల్లె జిల్లాకు చెందిన ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ (స్పందన) కార్యక్రమంలో ఆమె ఎస్పీని కలిసి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. రామసముద్రం మండలం గజ్జిగంగన్నపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం తనను కనికరం లేకుండా వేధించి, ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని బాధితురాలు...
    272 Views
  • పీటీఎం: మిద్దెపై నుంచి జారిపడి బాలికకు తీవ్ర గాయాలు.
    పీటీఎం మండలంలో సోమవారం, బొంతవారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమార్తె స్వాతి (12) మిద్దెపై పూలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడింది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి బాలికను 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
    231 Views
  • నిజామాబాద్
    ఇందూరు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ముత్తూట్ ఫైనాన్స్ వారు నిర్వహించిన ఉచిత ఆరోగ్య పరీక్షల క్యాంపు లో 45వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ గారు పాల్గొనడం జరిగింది అలాగే 4వ టౌన్ సీ.ఐ ఎస్. హెచ్.ఓ సతీష్ గారు కాలనీవాసులు అందరు కలిసి వచ్చి పరీక్షాలను చేయించుకోవడం జరిగింది.
    216 Views
  • నిజామాబాద్: ఏటెట పెరుగుతున్న కౌలు ధరలు
    ఉమాడి  నిజామాబధ్ జిల్లాలో సగునిటి విప్లవం కౌలు ధరలాను పరుగులు పెటి సుతంధి.శ్రీరామసాగర్ ప్రాజెక్ట్(srsp),నిజాంసాగర్ కలువలద్వార పుష్కలంగ నిరు అందుటుండటoతో రెండూ పాంటలకు భరోసేర్పడింధి. యెటెటా కౌలుధరలూ. 20% వరకు పెరుగుతున్నఈ.ముఖ్యంగ బోధన్, ఆర్మర్  ప్రాంతాలో వరి, పసుపు సాగుతో కౌలు రెట్లు రికార్డ్ స్థాయీకిచెరాయీ.
    201 Views
  • UPSC Prelims 2026: An Unforgiving Test of Grit
    The UPSC Civil Services Preliminary Examination, held on May 24, 2026, stunned lakhs of aspirants nationwide with an exceptionally grueling paper. Widely deemed one of the toughest in recent memory, General Studies Paper-I pushed the limits of conventional preparation. Spanning an exhaustive 56 pages, it significantly increased the reading load, forcing candidates to navigate dense, highly...
    913 Views
  • Global Realignment: Quad Summit & Putin’s Beijing Visit
    Significant diplomatic realignments are reshaping global geopolitics. In New Delhi, Quad Foreign Ministers from the US, India, Japan, and Australia are meeting to stabilize regional security, highlighting a new Indo-Pacific Maritime Surveillance Cooperation initiative.  Meanwhile, hot on the heels of Donald Trump's China trip, Russian President Vladimir Putin arrived in Beijing to meet Xi...
    851 Views
  • Supreme Court Mandates School Menstrual Equity
    The Supreme Court of India has sharply reviewed compliance regarding its landmark mandate for schools, reinforcing that a lack of basic facilities must never force girls to drop out or sacrifice their education. The bench directed all states to guarantee functional, gender-segregated toilets and provide free access to sanitary napkins.  This critical push underscores the judiciary's...
    876 Views