Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది....!
    జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ భారత్ అవాజ్ న్యూస్: 18 మే రోజున తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడడం జరిగిందిTG: జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లను ఇవ్వనున్నట్లు మంత్రి వివేక్ ప్రకటించారు. బడ్జెట్లో పేర్కొన్నట్లుగా 2లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులను కూడా జూన్ 2 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం...
    318 Views
  • రౌడీ షీటర్లకు మదనపల్లి డి.ఎస్.పి స్ట్రాంగ్ వార్నింగ్.
    మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. పాత నేరాలకు స్వస్తి చెప్పి బాధ్యతాయుతంగా జీవించాలని, లేదంటే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా ఉంచుతారని తెలిపారు.
    214 Views
  • మదనపల్లిలో కర్ణాటక యువకుడి పై దాడి.
    ఆదివారం మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఆవరణలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేంద్ర(23)పై దాడి జరిగింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో, తన పినతల్లి జ్యోతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ జ్యోతి భర్త నరేష్‌తో రాజేంద్ర వాగ్వాదానికి దిగగా, నరేష్ రాళ్లతో దాడి చేశాడని రాజేంద్ర ఆరోపించారు. గాయపడిన రాజేంద్రకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
    301 Views
  • కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
    కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా గాయపడ్డాడు. బి. కొత్తకోటకు చెందిన రమణ, ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వెళ్తుండగా, కురబలకోట మండలం అంగళ్లు గ్రామం చేనేత నగర్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుటుంబీకులు ఈ వివరాలు తెలిపారు.
    341 Views
  • మదనపల్లె: టిప్పర్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు.
    మదనపల్లె మండలంలో ఆదివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని దంపతులతో పాటు వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. అనపగుట్టకు చెందిన కుటుంబం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, సీటీఎం రోడ్డు తట్టివారిపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం తప్పింది. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
    221 Views
  • మదనపల్లి: హెచ్ఐవి బాధితులకు భరోసా ఇవ్వాలి.
    మదనపల్లిలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య ప్రారంభించారు. హెచ్ఐవి బాధితులపై వివక్ష చూపరాదని, వారికి భరోసా కల్పించాలని ఆయన సూచించారు. ఏఆర్టి మందులు క్రమం తప్పకుండా వాడితే జీవితకాలాన్ని పెంచుకోవచ్చన్నారు. అనంతరం...
    244 Views
  • ప్రభుత్వ చలివేంద్రాలు ప్రచార ఆర్భాటమే: సిపిఎం విమర్శ.
    మదనపల్లెలో ప్రభుత్వ చలివేంద్రాలు కేవలం ప్రచార ఆర్భాటంగానే మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆదివారం విమర్శించారు. మండుటెండల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, అధికారిక చలివేంద్రాల్లో తాగునీరు అందుబాటులో లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చాలా చలివేంద్రాలు ప్రారంభోత్సవానికే పరిమితమయ్యాయని, ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండల...
    237 Views
  • 20 లక్షలతో మదనపల్లి పట్టణ సుందరీకరణ పనులు పరిశీలన.
    మదనపల్లి పట్టణంలో బహుదా కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదివారం ఉదయం పరిశీలించారు. ఐదు చోట్ల సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని, పట్టణ అందాన్ని పెంచేందుకు కాలువ గట్లపై కుండీలలో పూల మొక్కలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మదనపల్లె జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, రానున్న కాలంలో రోడ్ల విస్తరణతో పాటు రెండు చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు...
    347 Views
  • New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
    Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation from bulk volume to actual alcohol content. Following Chief Minister Siddaramaiah's budget proposal, the revision collapses 16 excise slabs into eight.  This groundbreaking overhaul slashes prices for premium Scotch and mild beers by up to 25%. However, budget-segment Indian-Made Liquor (IML)...
    187 Views
  • New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
    Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation from bulk volume to actual alcohol content. Following Chief Minister Siddaramaiah's budget proposal, the revision collapses 16 excise slabs into eight.  This groundbreaking overhaul slashes prices for premium Scotch and mild beers by up to 25%. However, budget-segment Indian-Made Liquor (IML)...
    207 Views