Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తప్పు చేశాడు...మంత్రి పొన్నం ప్రభాకర్
    కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది  ‎కుట్ర చేస్తున్నారు అని అనడం కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా అనేది మీరు నిరూపించుకోవాలి  ‎కొంతమంది మున్నూరు కాపు నాయకులు ఎదో కుట్ర చేస్తున్నారు అంటున్నారు కానీ బాధితురాలు కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన అమ్మాయే  ‎వేరే పార్టీ నాయకుడు అని మీ పట్ల వివక్ష ఉండదు, అదేవిదంగా...
    242 Views
  • బండి భగీరధ్ కేసులో సిట్ వేయడమంటేనే కేసును నీరుగార్చడమే! ...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
    రేవంత్ రెడ్డి గారు.. గతంలో మీరు వేసిన 10 సిట్ రిపోర్టులు ఏమయ్యాయో ముందు చెప్పండి. క్లియర్ కట్ కంప్లైంట్ ఉన్నా 4 రోజులైనా ఎందుకు బండి భగీరథ్ ను అరెస్ట్ చేయలేదు?  ‎ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మా బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS ను, ట్విట్టర్‌లో ఒక ట్వీట్ ను రీట్వీట్ చేసిన సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలును అర్థరాత్రి అరెస్ట్ చేసి జైలుకి పంపిన మీరు.. రేప్ కేసులో ఫిర్యాదు వచ్చినా...
    247 Views
  • ‎నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో..!బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు
    17 ఏళ్ల మైనర్ బాలిక, పోక్సో కేసు బాధితురాలి గురించి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు ‎బండి భగీరథ్ కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‎తనను లైం*గిక వేధించాడని స్వయంగా బాలిక వచ్చి పోలీసులకు చెప్పినా కేసు బుక్ చేయలేదు  ‎మే 8వ తేదీ సాయంత్రం.. బాలిక తల్లి పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు కంప్లైంట్ చేయడానికి వెళ్లింది ‎ఐదు గంటల పాటు కేసు నమోదు...
    273 Views
  • బండి సంజయ్ గారూ.. ‎మీ ధర్మం ఏమైంది? ఈ దేశం ఎటు పోతోంది? : ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి సూటి ప్రశ్న
    మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదని శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రతిరోజూ దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పే కేంద్రమంత్రి, తన కుమారుడు అఘాయిత్యం చేస్తే ఏమీ జరగలేదని వెనకేసుకురావడం దారుణమన్నారు. పైగా ఇంత జరిగాక కూడా ఆయన ఏమీ ఎరుగనట్లు ప్రధాని...
    306 Views
  • బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం: ఎస్పీ ధీరజ్.
    అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ ధీరజ్ పేర్కొన్నారు. సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి...
    245 Views
  • అభయ్ కు గ్రీన్ హార్ట్ సేవా సంస్థ చేయూత.
    మదనపల్లి కురవంకలో అనారోగ్యంతో బాధపడుతున్న అభయ్‌కు గ్రీన్ హార్ట్ సేవా సంస్థ అండగా నిలిచింది. సోమవారం, సేవా సంస్థ సభ్యుల సమక్షంలో కురబ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లి రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో అభయ్‌కు రూ.5,500 నగదు సహాయం అందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం తమ లక్ష్యమని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సంస్థ సభ్యులు తెలిపారు.
    221 Views
  • మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఈగిల్ సెల్.
    అన్నమయ్య జిల్లా ఈగిల్ సెల్ ఆధ్వర్యంలో మదనపల్లిలోని రైజ్డ్ ఆన్ డెనిమ్ ఇండియా యూనిట్-2లో సోమవారం “డ్రగ్స్ వద్దు బ్రో” పేరుతో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాక్టరీ కార్మికులకు డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ సమాచారం తెలిసిన వారు ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా వాట్సాప్ నంబర్...
    247 Views
  • జాతీయ స్థాయిలో అన్నమయ్య ఖ్యాతిని చాటిన చిన్నారి శైలేష్ గౌడ్.
    మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో, నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిన్నారి బి. శైలేష్ గౌడ్‌ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం అభినందించారు. పెద్దమండ్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న శైలేష్, జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభ కనబరచడం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు బి. మధుకర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ విజయం సాధించినట్లు...
    238 Views
  • వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం.
    నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఇద్దరు డాక్టర్లు ఉన్నా, ఒకరే విధుల్లో ఉంటున్నారని, మరొకరు సరిగా రావడం లేదని ఆయన విమర్శించారు. వారం రోజులుగా డాక్టర్లు అందుబాటులో లేరని తెలియడంతో, ఎమ్మెల్యే సోమవారం ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని హెచ్చరించారు
    233 Views
  • నిజామాబాద్.అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయ గరికి జన్మదీన శుభకాంక్షలు
    అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 39 వ డివిజన్, జిల్లా బిజెపి కార్యదర్శి 
    235 Views