"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ గంజాయి స్మగ్లింగ్‌ను రైల్వే పోలీసులు భగ్నం చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసుల సంయుక్త తనిఖీల్లో ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ.8.95 లక్షల విలువైన 17.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల...
0 Comments 0 Shares 286 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com