నందిగామ కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రం
నందిగామ పట్టణంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (నందిగామ బ్రాంచ్ )వారు బాటసారుల దాహార్తిని తీర్చడానికి గాను బ్యాంక్ చైర్ పర్సన్ నెట్టెం శ్రీరఘురామ్  పిలుపు మేరకు మధిర ఆర్చ్ వద్దగల ఏ సి పి కార్యాలయం సమీపంలో చలివేంద్ర ఏర్పాటు చేశారు.. ఈ చలివేంద్రాన్ని బ్రాంచ్ మేనేజర్ పి బాబూరావు సహకార సంఘాల చైర్ పర్సన్స్ తో కలిసి ప్రారంభించి బాటసారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్...
0 Comments 0 Shares 177 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com