Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి
    విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమీటీ హాల్లో అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పిస్తున్న అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర.అలాగే ఉప కార్యదర్శులు రాజ్ కుమార్,వణితా రాణి పలువురు ఉప కార్యదర్శులు,ఇతర సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు)
    249 Views
  • లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భద్రాచలం అటవీశాఖ అధికారులు
    భద్రాచలం: భద్రాచలం అటవీ శాఖలో భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలలో చిక్కాయి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఘటన వివరాలు: రోడ్డు పనుల సందర్భంలో చెట్లు దెబ్బతిన్న కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖకు చెందిన ఎఫ్‌డీఓ (FDO) సుజాత, చర్ల ఇన్‌ఛార్జ్ డీఆర్వో (DRO) కృష్ణయ్య రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు...
    677 Views
  • కోటి రూపాయలు నిధులతో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే
    కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం   మోపిదేవి మండలంలో పర్యటించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్   రూ.కోటి నిధులతో నూతన కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే    రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన మూడు సీసీ రోడ్లను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే   రూ.97 లక్షలతో నిర్మించిన మోపిదేవి - వెంకటాపురం తారు రోడ్డు ప్రారంభించిన ఎంపీ,...
    296 Views
  • హమాలీల సమ్మె రైతుల ఆందోళన.....!
    నల్లబెల్లిలో హమాలీల సమ్మె.. రైతుల రాస్తారోకోతో ఉద్రిక్తత...   భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ జిల్లా నల్లబెల్లి గోదాముల వద్ద హమాలీల సమ్మె కారణంగా మొక్కజొన్న దిగుమతులు నిలిచిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. హమాలీ ఛార్జీలు పెంచాలని, రోజువారీ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పనులు నిలిపివేశారు. దీంతో గంటల తరబడి వేచి ఉన్న రైతులు సహనం కోల్పోయి రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి...
    279 Views
  • మత్తు కోరల్లో యువత – భవిష్యత్తు శూన్యం!
    అరికట్టేది ఎన్నడూ.......? ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి - తాళ్లపెల్లి ప్రభాకర్ మహబూబాబాద్ మే 7: గంజాయి,అంబార్,డ్రగ్స్ తో పాటుగా గ్రామాల్లో అక్రమంగా నడుపుతున్న బెల్టు షాపు లను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని ప్రగతిశీల యువజన సంఘం(PYL)కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 102 వ వర్ధంతి...
    1.2K Views

    63 Views
  • మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రధాన రహదారి పై ధర్నా నిర్వహించిన బీజేపీ శ్రేణులు
    నస్పూర్ : తేదీ  07/05/2026, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రసీదు ఇవ్వాలని, అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మరియు మొన్న లక్షెట్టిపేట్ మండలంలో చనిపోయిన నలుగురు రైతులకు ఒక్కక్కరికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన రహదారి పై బీజేపీ...
    304 Views
  • మత్తు కోరల్లో యువత – భవిష్యత్తు శూన్యం!
    అరికట్టేది ఎన్నడూ.......? ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి - తాళ్లపెల్లి ప్రభాకర్ మహబూబాబాద్ మే 7: గంజాయి,అంబార్,డ్రగ్స్ తో పాటుగా గ్రామాల్లో అక్రమంగా నడుపుతున్న బెల్టు షాపు లను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని ప్రగతిశీల యువజన సంఘం(PYL)కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 102 వ వర్ధంతి...
    61 Views
  • విధులలో నిర్లక్ష్యం షోకాజ్ నోటీసులు జారీ
    మహబూబాబాద్ మే 7 : గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో నిర్లక్ష్యం జరిగిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ సంబంధిత ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో విధులు సక్రమంగా నిర్వహించని స్థానిక వైద్యులు, సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన...
    1.5K Views