Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం!
    హైదరాబాద్‌లో 40 కి.మీ పొడవైన కొత్త మెట్రో కారిడార్‌కు ప్రణాళిక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మాణం అండర్‌గ్రౌండ్, ఎలివేటెడ్, భూమిపై వెళ్లేలా వినూత్న డిజైన్ ఈ మార్గాన్ని ఫేజ్-3లో చేపట్టాలని కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్...
    292 Views
  • నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెరిచి ఉంచడంపై స్థానికుల ఆరోపణలు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నిరుగట్టువారిపల్లిలో మద్యం దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచే నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచుతున్నాయని స్థానికులు ఆరోపించారు. సమయపాలన పాటించకపోయినా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "నెల నెల ముడుపులు తీసుకుంటూ అధికారులు నిద్రపోతున్నారా?" అని ప్రశ్నించారు. మద్యం సేవించి యువకులు హంగామా సృష్టిస్తుండటంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు...
    275 Views
  • మదనపల్లె: గాలివానకు చెట్టు కూలి కారుకు నష్టం.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీలో బుధవారం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి ఓ చెట్టు విరిగి అక్కడ పార్క్ చేసి ఉన్న షిఫ్ట్ కారుపై పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఘటన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించారు. ఈ ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు...
    252 Views
  • అన్నమయ్య జిల్లాలో 156 మందికి ఉచిత సీట్లు జాబితా విడుదల.
    2026-27 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాల కోసం రెండో విడత లాటరీ జాబితాను బుధవారం అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ డా. అనూరాధ విడుదల చేశారు. ఈ విడతలో 156 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రుల మొబైల్‌లకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించారు. అధికారిక వెబ్‌సైట్, మండల విద్యాశాఖ కార్యాలయాల్లోనూ జాబితాను ప్రదర్శించారు. ఎంపికైన...
    214 Views
  • రోడ్డు ప్రమాద బాధితులకు'' పీఎం -రావత్" వరం.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం-రాహత్’ పథకం ద్వారా గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రమాదం జరిగిన తొలి 60 నిమిషాలు (గోల్డెన్ అవర్) కీలకమని, ఈ సమయంలో వెంటనే 112కు కాల్ చేసి బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అన్నారు. ఈ పథకం కింద 7 రోజుల పాటు నగదు రహిత...
    270 Views
  • టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం.
    మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని 150 మైలు రాయి సమీపంలో బుధవారం రాత్రి నయారా పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న పుంగనూరు మండలం కదిరినాధునికుంట గ్రామానికి చెందిన రైతు రవీంద్రనాథ్ రెడ్డిని టెంపో ట్రావెలర్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    252 Views
  • రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. చేసిన కేటీఆర్ క్రిమినల్ కేసు నమోదు 7 May రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ వరంగల్లో కేసు నమోదైంది.
    భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ.. మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి చిక్కుల్లో పడ్డారు. బుధవారం హన్మకొండలో నిర్వహించిన 'రైతు సంగ్రామ సదస్సు'లో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)లను ఉద్దేశించి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై ఇష్టం వచ్చినట్లుగా నోరు...
    373 Views
  • సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
      సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 07-05-2026 Thu 12:16 | Andhra Chandrababu Naidu Directs Collectors on Wealth Creation for Welfare ప్రారంభమైన కలెక్టర్ల 7వ కాన్ఫరెన్స్ గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందన్న సీఎం సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్న చంద్రబాబు ఫిర్యాదులను వంద శాతం పరిష్కరించాలని...
    279 Views
  • ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి.
    ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సత్యవేడులో రూ. 2,200 కోట్లతో భారీ తయారీ యూనిట్ ఏర్పాటు తమిళనాడు వెలుపల సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ప్లాంట్ ఇదే ప్రాజెక్టు ద్వారా దాదాపు 5,000 ఉద్యోగాల కల్పన పెట్టుబడికి ఆమోదం తెలిపిన ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి భారీ ఊతం లభించింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, ఐకానిక్...
    217 Views
  • విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.
    ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడమే కారణం తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశామన్న మంత్రి సత్యకుమార్ బాధ్యతారాహిత్యం సహించేది లేదని వెల్లడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరవుతున్న...
    233 Views